యాంకర్ వర్షిణి .. అస్సలు ఈ పేరుకి పరిచయం చేయనవసరం లేదు. తన హాట్ అందాలతో.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులను తనదైన స్టైల్లో అలరిస్తుంది. కెరీర్ మొదట్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా..రోజు రోజుకు తన అందాలని ఆరబోస్తూ..పొదుపుగా బట్టలు వేసుకుంటూ..హాట్ కిల్లింగ్ లుక్స్ తో.. ఫోటో షూట్లతో కుర్రాళ్లకు సెగలు పుట్టిస్తుంది. సన్నని తీగ లాంటి నడుముతో..వయ్యరాలు వలకబోస్తూ..అమ్మడు చూసే చూపులు కుర్రాళ్ల మతులు పొగొడుతున్నాయి.
కొన్ని రోజులు అనసూయ ప్లేస్ ను రీప్లేస్ చేస్తూ యాంకరింగ్ చేసిన వర్షిణి ఆ తరువాత పలు షోలకు హోస్ట్ గా..చాలా ఈవెంటలల్లో స్కిట్స్ చేసి అలరించింది. ఇక ఈటీవీ లో ప్రసారమైయ్యే డ్యాన్స్ షో ఢీ లో కూడా మెంటర్ గా చేసింది. అప్పట్లో ఆమె హైపర్ ఆది తో చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ఆ తరువాత మాటీవిలో ప్రసారమైన కామెడీ స్టార్స్ షోకి కి హోస్ట్ గా చేసింది. ఆ తరువాత సడెన్ గా మాయమైపోయిన అమ్మడు..మళ్ళీ బుల్లితెర పై సందడి చేస్తుంది. అమ్మడు బుల్లితెరపైనే కాకుండా వెండితెరపై కూడా కొన్ని సినిమాలు చేసింది.
సోషల్ మీడియాలో యమ యాక్టీవ్ గా ఉండే ఈ బ్యూటి తన లెటేస్ట్ అందాల ఫోటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. అయితే తాజాగా ఆమె సోషల్ మీడియాలో ఓ ఫొటో షేర్ చేస్తూ అభిమానులకు ఊహించని షాకిచ్చింది. ఆ ఫోటోలో ఆమె రాసుకొస్తూ..”నేను ప్రతి రోజూ అనుకుంటాను ఈరోజు అయిన త్వరగా పడుకోవాలి అని కాని అది జరగదు. నైట్ నిద్రపట్టదు అలా అలా ఉదయం 3 గంటల వరకు మేల్కొనే ఉంటా..ఇక నాకు ఆ టైంలో వింత వింత ప్రశ్నలు గుర్తు వస్తాయి. అప్పుడు నేను గూగుల్లో వింత వాటి గురించి సెర్చ్ చేస్తా. ఎలాంటివి అంటే ..జీసన్ ఎంత పొడుగు ఉండేవాడు లాంటి విచిత్రమైన ప్రశ్నలకు ఆ టైంలో నేను గూగుల్ లో సెర్చ్ చేసి ఆన్సర్ తెలుసుకుంటుంటా అంటూ వర్షిణి రాసుకొచ్చింది. దీంతో కొందరు అభిమానులు అంత నైట్ వరకు మెల్కుంటే ఆరోగ్యం పాడైపోతుంది వర్షిణి త్వరగా పడుకో అంటూ కామెంట్స్ చేస్తుంటే మరి కొందరు నువ్వు, నీ పిచ్చి పనులు..ఫోన్ దూరంగా పెట్టి పడుకో నిద్ర అదే వస్తుంది అంటూ కామెంట్ల వర్షం కురిపుస్తున్నారు.