మళ్ళి తెర పైకి దీప్తి,షణ్ణూ ప్రేమ వ్యవహారం.. హార్ట్‌ ఎమోజీని షేర్‌ చేసిన యూట్యూబ్‌ స్టార్‌..

షణ్ముఖ్‌ జస్వంత్‌ ,దీప్తి సునయన సోషల్ మీడియా లో ఈ పేరు తెలియని వారుండరు. షార్ట్‌ ఫిలిమ్స్‌, వెబ్ సిరీస్‌లతో యూట్యూబ్‌ స్టార్ గ మంచి ఆదరణ పొందారు. వీరిద్దరి గురించి ఏ విషయమైనా ఫ్యాన్స్ మంచి ఆసక్తి కరంగ ఎదురుచూస్తుంటారు. యూట్యూబ్ స్టార్ గ అభిమానుల్ని పెంచుకున్న షణ్ముఖ్‌ జస్వంత్‌ ఆ ఆదరణ తోనే బిగ్ బాస్ హౌస్ లోకి కూడా అడుగుపెట్టాడు.ఒక విధంగా చెప్పాలంటే బిగ్ బాస్ హౌస్ వేళకే షణ్ముఖ్ జీవితం నిరాశగా మారిందనే చెప్పాలి. తోటి కంటెస్టెంట్ సిరితో హద్దులు దాటి ప్రవర్తించడంతో అభిమానుల్లో బాగా నెగటివ్ వచ్చింది. అభిమానుల్లోనే కాదు తన నిజజీవితలో లో కూడా కష్టాలను ఎదురుకుంటున్నాడు.బిగ్ బాస్ కి వెలకముందు నుండి తనోతో ప్రేమగా ఉంటున్న దీప్తి సునయన సోషల్ మీడియా వేదికగా బ్రేకప్‌ చెపింది.

ఏది ఇలా వుందగా ఇన్‌స్టాగ్రామ్‌లో విరహ గీతాలు వింటూ బ్రేకప్‌ హార్ట్‌ ఎమోజీని జత చేస్తూ తన ఆవేదనను పంచుకున్నాడు షణ్ణూ. ఈ పోస్ట్ పై షణ్ముఖ్‌ జస్వంత్‌ సోదరుడు స్పందిస్తూ ‘ఈ వయసులో ప్రేమ, బ్రేకప్ ఏంటి.. చదువుకోండి ఫస్టు. మా లాంటి వాళ్లకు ఇలు, అమ్మా నాన్నలు, స్నేహితుల దగ్గరే ప్రేమ దొరుకుతుంది. కానీ నీలాంటి వాళ్లకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రేమ ఉంది. మున్ముందు దేశం మొత్తం నిన్ను ప్రేమిస్తుంది’ అని రిప్లై ఇచ్చాడు. దాని పై రెప్లైగా భాధ తో వున్నా ఒక ఎమోజి ని షణ్ముఖ్ పెట్టాడు. అన్నదమ్ముల మధ ఈ వివాదం జరుగుతుందా మధ్యలో బిగ్ బాస్ కాంతిస్టెంట్ మానస్ ‘హ్యాపీ ప్రపోజ్‌ డే’ అంటు షణ్ణూ కి రియల్లీ ఇచ్చాడు. ‘ మా సింగిల్స్‌ దగ్గర తప్పు తప్పుగా మాట్లాడొద్దు’ అని రిప్లై ఇవ్వగా.. ‘హలో నేను కూడా సింగిలే..’ అంటూ రిప్లై మానస్‌.


Leave a Reply

*