ఒకే ఇంట్లో ఆ హీరోతో అలా..పెళ్ళికి ముందే సర్వం కానిచ్చేస్తున్న అక్కినేని హీరోయిన్..?

ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వింటున్న పదం సహజీవనం..ఇంగ్లీష్ లో డేటింగ్. డేటింగ్ అంటే..ఒక ఆడ-మగా పెళ్లికి ముందే ఒక్కే ఇంట్లో ఉంటూ..తమకు నచ్చిన విధంగా ఉంటారు. ఈ డేటింగ్ కు ఇన్ని రోజులు కలిసి ఉండాలి అని లిమిట్ లేదు..వాళ్ల ఇష్టం ఎన్ని రోజులైన అలా కలిసి ఉండచ్చు. ఈ టైంలో వాళ్లు ఏమైన చెయ్యచ్చు. ఓపెన్ గా చెప్పాలంటే పెళ్ళి తరువాత భార్య భర్తలు చేసేవన్నీ కూడా ఈ డేటింగ్ కపుల్స్ పెళ్లికి ముందే చేసేసి..వాళ్ళ మనసులను అర్ధం చేసుకుని..ఫైనల్ వాళ్లకు నచ్చితే పెళ్ళి చేసుకుంటారు..నచ్చకపోతే..నీ దారి నీదే..నా దారి నాదే..టాటా బై బై చెప్పేసుకుని వేరే పార్ట్నర్ ని వెత్తుకుంటారు. నిజానికి ఇది మన కల్చర్ కాదు విదేశీయులది. ఫ్యాషన్ మోజులో మనం కూడా ఇలాంటి దరిద్రమైన పనులులను ఫాలో అవుతున్నాం.

ఇక ఇప్పటికే ఇలా డేటింగ్ చేసిన కపుల్స్ సినీ ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. కొందరు కలిసి కాపురాలు చేసుకుంటుండంగా..మరికొందరు పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చేసి మరో వ్యక్తితో డేటింగ్ లు కూడా స్టార్ట్ చేసేసారు. ఇక ఇప్పుడు డేటింగ్ పేరుతో నెట్టింట హాట్ టాపిక్ గా మారింది ఓ యంగ్ హీరోయిన్. అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన సాహసం శ్వాసగా సాగిపో సినిమాతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైన మలయాళీ ముద్దుగుమ్మ మంజిమా మోహన్‌. ఆ సినిమా పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయింది. దీంతో అమ్మడుని మన జనాలు గుర్తుంచుకోవడం మానేశారు.

ఆ తరువాత 2019లో గౌతమ్‌ కార్తిక్‌ హీరోగా తెరకెక్కిన ‘దేవరాట్టం’ చిత్రంలో హీరోయిన్ నటించింది..ఈ సినిమా ద్వార కూడా పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయినా ఈ అమ్మడు.. ఈ సినిమా షూటింగ్ టైంలో మాత్రం హీరో కి దగ్గరైంది. మెల్లగా మాటలు కలుపుతూ..నెంబర్లు ఇచ్చుకుంటూ..అలా అలా వారి మధ్య ఫ్రెండ్ షిప్ కుదిరింది. అది కాస్త ముదిరి ఇప్పుడు ప్రేమగా మారింది. వీళ్ల మధ్య ప్రేమ ఎంత ముదిరిపోయిందంటే..పెళ్ళికాకుండానే ఒక్కే ఇంట్లో వీరిద్దరూ ఉండేంతలా. గత కొంత కాలంగా చెన్నైలోని ఓ ఇంట్లో ఇద్దరు సహజీవనం చేస్తున్నారని మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ జంట లవ్ ను యాక్సెప్ట్ చేసిన ఇరు కుటుంబాల పెద్దలు త్వరలోనే వీరికి పెళ్ళి చేసి..అఫిషియల్ భార్య భర్తలుగా మార్చనున్నారట. అయితే దీని పై నెటిజన్స్ ఫన్నీ గా కామెంట్స్ చేస్తున్నారు. పెళ్లికి ముందు మ్యాటర్ ఫినిష్ చేసిన ఈ జంట..పెళ్లి తరువాత ఏం చేస్తుందో అంటూ వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఏడాది చివర్లో వీరి పెళ్లి ఘనంగా జరిగే అవకాశం ఉందని, త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని టాక్‌ వినిపిస్తోంది.