టాప్ రేటుకు శ్రేయాస్ అయ్య‌ర్‌ను కొనేసిన కోల్‌క‌తా..

IPL 2022 వేలం కొన‌సాగుతోంది. ఈ రోజు జ‌రుగుతోన్న వేలంలో టాప్ ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీల మ‌ధ్య భీక‌ర యుద్ధం న‌డుస్తోంది. శ్రేయాస్ అయ్య‌ర్ కోసం భారీ పోటీ జ‌రిగింది. ఈ పోటీలో కోల్‌కతా నైట్ రైడర్స్ అతని సేవలను 12.25 కోట్ల రూపాయలతో గెలుచుకుంది.

Share post:

Latest