IPL 2022 వేలం: ఊత‌ప్ప‌, రాయ్‌కు ఎదురుదెబ్బ‌.. ఇంత చీఫ్ రేటా..!

భార‌త క్రికెట‌ర్ రాబిన్ ఊత‌ప్ప‌తో పాటు ఇంగ్లండ్ స్టార్ క్రికెట‌ర్ జాస‌న్ రాయ్‌కు ఐపీఎల్ వేలంలో బిగ్ షాక్ త‌గిలింది. ఈ రోజు బెంగ‌ళూరులో తీవ్ర ఉత్కంఠ మ‌ధ్య వేలం స్టార్ట్ అయ్యింది. ఈ వేలంలో ముందుగా భార‌త ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌న్ అమ్ముడుపోయారు. ఆ త‌ర్వాత రాబిన్ ఊత‌ప్ప‌, జాస‌న్ రాయ్‌ల‌ను చాలా చీఫ్ రేటుకు ప్రాంచైజీలు సొంతం చేసుకున్నాయి. రాయ్‌ను గుజ‌రాత్‌, ఊత‌ప్ప‌ను చెన్నై కేవ‌లం రు. 2 కోట్ల‌కు ద‌క్కించుకున్నాయి. ఊత‌ప్ప సంగ‌తి ఎలా ఉన్నా రాయ్‌కు ఇది చాలా చాలా త‌క్కువ రేటే అని చెప్పాలి.

Share post:

Latest