సమంత అలాంటిదే..ముమ్మాటికి తప్పు తనదే..విడాకుల పై హన్సిక సంచలన కామెంట్స్..?

సమంత నాగ చైతన్య విడాకులు తీసుకుంటున్నా, అని ప్రకటించి కొన్ని నెలలు కావస్తున్న ఈ విషయాని జనాలు ఇంకా మర్చిపోవడం లేదు. రోజుకో ఓ పోస్ట్ పెడుతూ సమంత రెచ్చ కొడుతున్నా..నాగ చైతన్య అస్సలు సమంత పేరే ఎత్తడం లేదు..సోషల్ మీడియాలో ఏం పోస్ట్లు పెట్టడం లేదు. ఇద్దరు సినిమాల పరంగా బిజీగా ఉన్నారు. కానీ, సమంత తో పోల్చుకుంటే సినిమాల విషయంలో నాగచైతన్య కొంచెం వెనకపడి ఉన్నారనే చెప్పాలి.

ఇక రీసెంట్ గా వీళ్ల విడాకుల పై స్టార్ హీరోయిన్ హన్సిక తన సన్నిహితుల వద్ద ప్రస్తావించిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు తెలుగులో సినిమాలు చేసిన ఈ అమ్మడు..టాలీవుడ్ లో కంటే కోలీవుడ్ లోనే బాగా సక్సెస్ అయ్యింది. కానీ టాలీవుడ్ తీసింది కొన్ని సినిమాలే అయినా అందరు బడా హీరోలతోనే చేసింది. ఇక, సమంత ..హన్సిక మంచి ఫ్రెండ్స్ అన్న విషయం తెలిసిందే. విడాకుల విషయంలో సమంత నిర్ణయం పట్ల హన్సిక మాట్లాడుతూ..సమంత కి కోపం ఎక్కువే .. షార్ట్ టెంపర్ గల అమ్మాయి అని..కానీ తను తీసుకునే డెసీషన్స్ మాత్రం తను బాగా నమ్మి తీసుకుంటుందని చెప్పుకొచ్చిందట.

చైతన్య సమంత ల మధ్య ఎన్ని అయినా జరగని..కానీ ఇలా ఆ గొడవలు డైవర్స్ వరకు తీసుకెళ్లడం తప్పు..చైతన్య కి సమంత మెంటాలిటీ గురించి బాగా తెలుసు.. ఆమె ఆవేశంలో డైవర్స్ అని ఉన్నా..చై పాజిటివ్ గా మాట్లాడి ఉండకపోతే సమంత ఇంత వరకు వచ్చేది కాదు..ఈ విషయంలో చైతన్య ఇంకొంచెం మెచ్యూరిటీగా ఆలోచించుండాల్సింది”అంటూ చెప్పుకొచ్చిందట. కాగా ఈ అమ్మడు కోలీవుడ్ హీరోతో ప్రేమ వ్యవహారం నడిపి..ఇప్పుడు సైలెంట్ అయిపోయింది. ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందో..ఎవరిని భర్త గా మనకు చూయిస్తుందో చూడాలి..?


Leave a Reply

*