12ఏళ్ల సినీ ప్రయాణంపై సమంతా ఎమోషనల్ పోస్ట్.!

టాలీవుడ్లో సీనియర్ ,స్టార్ హీరోయిన్ ఎవరంటే సమంతానే .ఈ రోజు తో సమంత ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టి నేటితో 12 ఇయర్స్ అయింది .చిన్న సినిమాలతో చిన్న హీరోయిన్ గా కెరీర్ స్టాట్ చేసిన సమంత నేడు తానే లీడ్ రోల్తో సినిమా స్థాయికి చేరింది .అయితే సమంత తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకొంది.

సమంత 12 ఇయర్స్ అయిన సందర్భంగా సోషల్ మీడియా ద్వారా ఒక ఎమోషనల్ పోస్ట్ చేసింది ,అదేమిటో ఒకసారి చూద్దాం .“ఈరోజుతో నా సినీ ప్రయాణం 12 ఏళ్ళకి చేరుకుంది. లైట్స్, కేమెరా, యాక్షన్ అనే మూడు మార్చలేని పదాలతో ఇప్పుడు వరకూ చేరుకున్నాను.. ఈ ప్రయాణంలో అందరికీ ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నానని ముఖ్యంగా నాకు విధేయతతో కలిగి ఉన్న ఫ్యాన్స్ కి ఎంతో ఋణపడి ఉన్నాననీ” సమంతా ఒక ఎమోషనల్ పోస్ట్ ని చేసి తెలియజేసింది. అయితే సమంత రీసెంట్గా “శాకుంతలం”సినిమా చేస్తుంది .

Share post:

Popular