తెలిసీ దుర్మార్గుడిని వివాహం చేసుకున్న చిరు హీరోయిన్… కారణం..!!

హీరోయిన్లు సినీ ఇండస్ట్రీలో తమ వివాహ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు అన్న విషయం అందరికీ తెలిసిందే . కానీ ఒక్కొక్కసారి వారు తీసుకునే నిర్ణయాల వల్ల భవిష్యత్తులో తమ వైవాహిక జీవితాలు కూడా చిక్కుల్లో పడుతూ ఉంటాయి. అలాంటి వారిలో హీరోయిన్ జయప్రద కూడా ఒకరు. ఈమె తెలిసి తెలిసి ఒక మోసగాడిని వివాహం చేసుకుందట..అందుకు గల కారణం ఏమిటో ..? ఆ మోసగాడు ఎవరో..? అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం..

సినీ పరిశ్రమలో అలనాటి తార జయప్రద అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఆమె తన నటన తో, అందంతో అభిమానులను ఎంతోమందిని సంపాదించుకుంది. అయితే ఈమె గురించి కొన్ని విషయాలు సైతం తెలుసుకుందాం.జయప్రద తెలుగు భాషలోనే కాకుండా అనేక భాషలలో నటిగా తన సత్తా చాటుకుంది. అప్పట్లో స్టార్ హీరోల సరసన ఈమె నటించింది. ఇదిలా వుండగా అప్పట్లో సినీ ఇండస్ట్రీలో శ్రీకాంత్ నహతా ఒక ప్రొడ్యూసర్ గా రాణిస్తున్నాడు. అయితే ఈయన జయప్రదను ప్రేమించి వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఈమె అతనితో పెళ్లికి ముందే నాలుగు సంవత్సరాలుగా బాగా కలిసి ఉంది. అందుచేతనే తనను పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టి కూర్చుంది జయప్రద. కానీ శ్రీకాంత్ అప్పటికే వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక ఈ విషయం జయప్రదకు తెలియకుండా, 1986-7-22 న ముంబైలోని ఒక స్టార్ హోటల్ లో వివాహం చేసుకున్నారు. అయితే తనకు ముందే పెళ్లి అయిందన్న విషయాన్ని ఎలాగో తెలుసుకున్న జయప్రద కు ,శ్రీ కాంత్ కు మధ్య తగాదాలు రావడం మొదలయ్యాయి. ఇక జయప్రద శ్రీకాంత్ ను వేధింపులకు కూడా గురి చేసిందట. అయితే ఈ విషయంపై జయప్రద ఆత్మహత్య చేసుకునేందుకు అప్పట్లో సిద్ధపడినట్లు సమాచారం. కానీ కొన్ని కారణాల వల్ల శ్రీకాంత్ ఇటీవల చనిపోవడం జరిగింది.ఇక శ్రీకాంత్ నహతా ఎవరో కాదు సుందర్ లాల్ అనే ఒక ప్రొడ్యూసర్ ఒక కొడుకు.ఇక శ్రీకాంత్ సూపర్ స్టార్ కృష్ణ వంటి హీరోలతో సినిమాలు నిర్మించాడు.

Share post:

Latest