హీరోయిన్స్ కి ఒక్క నైట్ కి ఇంత రేటా …?

ఏడాది అంత సినిమాలు షూటింగ్ ,ప్రమోషన్స్ తో అలిసిపోయిన హీరోయిన్స్ ముద్దుగుమ్మలు ఇయర్ ఎండ్ రాగానే న్యూ ఇయర్ కి వెల్కమ్ చెప్పేందుకు ఫుల్ ప్లాన్లో ఉంటారు .ఎంజాయ్ చేసే ప్లానంటే డబ్బులు ఖర్చుపెట్టే ప్లాన్ కాదండోయ్ .కొన్ని గంటల్లోనే ఒక సినిమాకి సంపాదించినంత మొత్తంపై కాన్సెన్ట్రేట్ చేస్తుంటారు .వచ్చిన ఛాన్స్ అసలు మిస్ చేసుకోకుండా స్టేజ్ షోస్ లో దుమ్ము రేపి బ్యాంకు బాలన్స్ బాగానే పెంచుకుంటారు .అందుకే న్యూ యార్ వేడుకలకు వారం ముందు ,వారం తరువాత పెద్దగా షూటింగ్ హడావిడి లేకుండా స్కెచ్ ఏస్తారు కూడా .

ఇంతకీ ఈ న్యూ యార్ వేడుకుల వేళ సింగల్ డేలో తారల రెమ్యూనరేషన్ ఏ రేంజ్ లో ఉన్నాయో తెలుసా .హాట్ బ్యూటీస్ లో నార్త్ మరియు సౌత్ లో నెంబర్ వన్ అనిపించుకున్న సన్నీ లియోన్ న్యూ ఇయర్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా .ఒక్క మాటలో చెప్పాలంటే సౌత్ లో టాప్ హీరోయిన్ కి ఇచ్చే రెమ్యూనరేషన్ కంటే ఎక్కువే .డిసెంబర్ 31 రాత్రి బెంగుళూరులోని ఒక హోటల్ లో సన్నీ ఈవెంట్ ఏర్పాటు చేశారు .ఆర్గనైజర్లు సన్నీ షో పేరుతో టికెట్స్ కూడా అమ్మేసారు .హౌస్ ఫుల్ బోర్డు కూడా పెట్టాశారు .మరి ఇంత క్రెజ్ ఉన్న బ్యూటీ ఊరికే వస్తుందా ఏంటి .సన్నీ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా 3 కోట్లు .

జింగి జరా అంటూ కుర్ర కారు ని బొంగరంలాగా తిప్పిచుకున్న మిల్కీ బ్యూటీ తమన్నా న్యూ ఇయర్ పెరఫామెన్స్ కోసం కోటి రూపాయలు డిమాండ్ చేస్తుంది .తమన్న సెప్ట్స్ గుంటూరు హాయ్ లాండ్లో కావటం విశేషం .ఈ ఈవెంట్లో తమన్నాతో పాటు మెహరీ ,పైసా వసూల్ భామ కైరా దత్తులు కూడా పాల్గొన్నారు .వీళ్ల రెమ్యూనరేషన్ కూడా 30 లక్షలు పై మాటే .అందాలు ప్రదర్శించటం కోసం అసలు వెనక్కి తగ్గని పూనా పాండేకి న్యూ ఇయర్ వెళ్ల సింధులు వేసేందుకు 30 లక్షలు చెల్లించుకుంటున్నారు .మూడు పదులు దాని ముద్దుగా కనిపించే శ్రేయ శరన్ ఒక్క రాత్రి వంపు చంపులు ప్రదర్శించటం కోసం 30 లక్షలు తీసుకుంటుంది .

Share post:

Popular