వ్యభిచారం కేసులో ఇరుకొని కెరీర్ పాడుచేసుకున్న తెలుగు హీరోయిన్లు..

ఒక తప్పుతో అదంతరంగా కెర్రిర్ ముగిసిపోయిన హీరోయిన్లు ఎంతో మంచి వుంటారు. సినిమా అంటేనే ఒక రంగుల ప్రపంచం వెండి తెరపై హీరోయిన్ గ ఒక సరి కనిపిస్తే చాలు లాక్కు బాగుంటే ఓవర్ నైట్ లో సెలబ్రెటీ ఇయిపోతారు. సొసైటీ లో ఎక్కడ లేని గౌరవం మరియు డబ్బు లభిస్తాయి. అదృష్టం ఒకొకరిని ఒకోలా వరిస్తుంది సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన వారంతా సుఖమైనా జీవితం గడుపుతున్నారా అంటే అది అబద్ధమే అవుతుంది. కొన్ని సార్లు వారి పై వచ్చే రూమర్స్ హీరోయిన్ల పాలిట శాపాలుగా మారుతాయి. దీనితో వారి ఇమేజ్ పడిపోతుంది అప్పటివరకు స్టార్లుగా వెలిగిపోయిన వలంతా సినిమా ఛాన్సులు కోసం ఎదురుచూసే పరిస్థితులు ఏర్పడతాయి.ఇలా వివాదాల కారణంగా గా అర్ధాంతరంగా కెరీర్ ముగించిన హీరోయిన్లు చాలామందే ఉన్నారు.

మౌన పోరాటం సినిమాతో తెలుగు తెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నటి యమున.కర్ణాటకలో స్థిరపడ్డ తెలుగు కుటుంబం వారిది ఈవిడ తెలుగు కన్నడ తమిళ్ భాష లో కాకుండా బుల్లితెరపై అనేక సీరియల్ లో నటించారు.2011లో లో బెంగళూరులో ఒక హోటల్లో నటి యమున వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డాడరాని టీవీలలో సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.దీనిమీద ఆమె ఎన్నో పోరాటాలు చేసి ఆమె నిర్దోషి అని నిరూపించుకున్న దానిపై ఎక్కడ వార్తలు లేవు. అయితే దానిపై తనకు ఎటువంటి సంబంధం లేదని తనను ఎవరో కావాలనే ఇరికించారని యమునా ఒక ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ వార్తతో ఆమె సినీ కెరీర్ ముగిసిపోయింది అని చెప్పుకోవాలి ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ని కంటిన్యూ చేస్తున్నారు.మరో హీరోయిన్ తెలుగు ప్రేక్షకులకు భువనేశ్వరి అంటే తెలియనివారుండరు తెలుగు చిత్రాల్లో వేంప్ క్యారెక్టర్ లో దూసుకుపోతున్న భువనేశ్వరి 2009లో వ్యభిచారం కేసులో అరెస్టయ్యారు దీంతో కొందరు రాజకీయ పెద్దలు సినిమా పెద్దలు కలగజేసుకుని ఆమెను ఈ కేసు నుంచి బయటపడేసారని ఎన్నో వార్తలు వచ్చాయి.

మరోసారి వ్యభిచారం చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన భువనేశ్వరి చేసేదేమీలేక కేసు విచారణ కోసం కోర్టులో హాజరు కావాల్సి వచ్చింది.ఈ నైట్ వర్కేర్లో తనతో పట్టుగా మరికొందరు సినీ స్టార్లు వున్నారని ఆమె చెప్పడం అపట్లో సంచనలం గ మారింది చెట్టు కింద ప్లీడార్ సినిమాలో హీరోయిన్ గ నటించి టీవీ సీరియల్స్ లో ఒక వెలువెలిగిన కిన్నెరా టీవీ 9 చేసిన ఒక స్ట్రింగ్ ఆపరేషన్ లో అడంగ దొరికి పోయింది. టీవీ ఛాన్సుల కోసం వచ్చిన అమ్మాయిలను నిర్మాతలకు డైరెక్టర్ల కు ఎరగా వేసి డబ్బు సంపాదించడం లో ఆరితేరిందని రుజువు అయింది. “పేదరికం” సినిమా తో హీరోయిన్ గ పరిచయం అయినా నటి సుకన్య. భారతీయుడు సినిమా లో కమల హాసన్ భార్య గ అద్భుతం గ నటించారు.2014 లో సుకన్య కుడి అవ్యబిచారం కేసులో ఇరుక్కున్నారు. ఈ వార్తలు ఆమె అభిమానుల్ని కలిచి వేసాయి.కొంతబంగారులోకం సినిమా తో పరిచయం అయినా శ్వేతా బసు ప్రసాద్ మరియు తెలుగు నటీమణులు సైరా భాను ,జ్యోతి కూడా అప్పట్లో వ్యభిచారం కేసులో పట్టుబడరు.