హాట్ లుక్స్ తో స్లో మోష‌న్ వీడియోలో మ‌తులు పోగొడుతున్న పూజా హెగ్డే..

పూజా హెగ్డే ఈ పేరు తెలియని వాళ్లే ఉండరు టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా ఒక ఊపు ఊపుతుంది.ఒకవైపు సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా తన అందాలను ఆరబోస్తూ రచ్చ రచ్చ చేస్తుంది.ప్రస్తుతం పూజా హెగ్డే నటించిన రాధే శ్యామ్, ఆచార్య సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పూజా హెగ్డే వీడియో కుర్రకారుల్ని పిచ్చెక్కిస్తుంది.

- Advertisement -

నాజూకైన నడుముతో కుర్రకారుని మంత్రముగ్ధుల్ని చేస్తుంది.పూజా హెగ్డే ఫిట్నెస్ కోసం రాత్రనకా పగలనకా బాగా కష్టపడుతుంది అనే సంగతి అందరికీ తెలిసిందే తనకి ఖాళీ సమయం దొరికితే చాలు ఫిట్నెస్ కోసం గంటలు గంటలు జ్రిమ్స్ లో గడుపుతుంది. తన గ్లామర్ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గని పూజ హెగ్డే బాడీ షేప్ చేయడంలో కూడా రాజీపడలేదు.ప్రస్తుతం పూజా హెగ్డే జిమ్ లో వర్క్ ఔట్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో లో పూజా హెగ్డే ని చూస్తూ కుర్రకారు అందరూ తన డ్రీమ్ గర్ల్ గా పూజా హెగ్డే ఊహించుకుంటున్నారు.

Share post:

Popular