రామ్ గోపాల్ వర్మ – పేర్ని నాని.. కౌంటర్ ఎటాక్.. ఎవరిది పైచెయ్యి..?

సోషల్ మీడియా వేదికగా ఏపీ లో సినిమా టిక్కెట్ల ధరల గురించి పెద్ద చర్చే జరుగుతుంది. తాజాగా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా మాట్లాడిన మాటలు చేసిన ట్వీట్లు పెద్ద దుమారం రేపుతానయి.రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్లు కు గాను ఏపీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. పేర్ని నాని ఇచ్చిన కౌంటర్ కు రామ్ గోపాల్ వర్మ రి కౌంటర్ ఇచ్చారు. ప్రతుతం సోషల్ మీడియా వేదికగా రామ్ గాయపాల్ వర్మ మరియు పేర్ని నాని చేసిన ట్వీట్లు లు మీకోసం…

Share post:

Popular