జబర్దస్త్ లో కాస్టింగ్ కౌచ్ అనుభవించిన వారు ఉన్నారా..!

జబర్దస్త్ లో ఎంత మంది కమెడియన్ల ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ షో నుంచి ఎంతోమంది కమెడియన్లు హీరోలుగా , మరి కొంతమంది సినిమాలో కమెడియన్ గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఇలా ఎంతోమంది కామెడీ అండ్ ఉన్నప్పటికీ వారి జీవితంలో కూడా చాలా బాధలు పడ్డారట. ఇప్పుడు జబర్దస్త్ కమెడియన్ లో ఉండే హరి కూడా అదే విషయాన్ని తెలియజేశారు. ఇతని జబర్దస్త్ ప్రేక్షకులకు హరిత గా బాగా పరిచయం.

 ముఖ్యంగా లేడీ గెటప్స్ వేసినపుడు ఇలాంటివి తప్పవంటున్నాడు హరి. తాను కూడా ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని.. దేవుడిచ్చిన రూపాన్ని ఎలా మార్చుకుంటామని ప్రశ్నిస్తున్నాడు హరి. ఇదిలా ఉంటే జబర్దస్త్‌కు వచ్చిన కొత్తలో అవకాశాల కోసం అడిగితే టీమ్ లీడర్స్ కూడా కొందరు రూమ్‌కు పిలిచారంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. అయితే వాళ్లెవరో చెప్పనంటున్నాడు హరి.,[object Object]
అప్పట్లో ఎక్కువగా స్కిట్లలో ఎక్కువగా లేడి వేషాలు వేస్తూ ఉంటారు హారి. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో కొన్ని సంచలన విషయాలు బయట పెట్టారు. ఆర్టిస్టుగా ఒక్కో రూపాయి సంపాదించాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. కానీ బయటి నుంచి చూసీ కొందరు పని పాట లేని, వెధవలకు మాత్రం తన పై కామెంట్ చేస్తూ ఉంటారు అని చెప్పుకొచ్చారు హరి. జబర్దస్త్ లో అవకాశం వచ్చినప్పుడు.. లేడీ గెటప్స్ వేయడం వల్ల తనకు చాలా ఇబ్బందులు వచ్చాయి చెప్పుకొచ్చారు.

 జబర్దస్త్ నటులకు ఇలాంటి వేధింపులు ఇదే తొలిసారి కాదు. గతంలో అమ్మాయిగా మారిన బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక సింగ్‌ను ఓ దర్శకుడు రూమ్‌కు పిలిచాడని.. అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పింది.,[object Object]
ముఖ్యంగా తన కుటుంబంలో హిజ్రాతో పోల్చరని చెప్పుకొచ్చింది. కొంతమంది వేధిస్తూ ఐ లవ్ యూ కూడా చెప్పారు అని చెప్పుకోవచ్చు. తాను కూడా అందరిలాగే అబ్బాయినే కదా.. అలాంటిది అబ్బాయిల సమకూర్చే ప్రేమిస్తున్నాను చెప్పడంతో నవ్వొస్తుందని చెప్పుకొచ్చాడు. కొంతమంది సెక్స్ కోసం తానని వాడుకోవాలని చూశారని చెప్పుకొచ్చడు హరి. అలాంటి పరిస్థితుల్లో వాళ్లకు ఎలా చెప్పాలో నాకు అర్థమయ్యేది కాదు అని తెలియజేశారు హరి. జబర్దస్త్ లో వచ్చిన కొత్తలో.. కొంతమంది మేధావులు తన రూమ్ కి రమ్మని పిలిచారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది హరి. అయితే వారు ఎవరో చెప్పలేదు హరి.

Share post:

Popular