ఈమె ఒక ప్రభుత్వ ఉద్యోగి తన ఇంట్లో 500 కండోమ్ ప్యాకెట్..అసలు విషయం తెలిస్తే షాక్..!

చెన్నైలోని తమిళనాడులో.. తేనీ అని జిల్లాలో ఒక నర్స్ దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన అక్కడున్న వారందరినీ ఒక్క సారిగా భయబ్రాంతులకు గురి చేసింది. అయితే ఈ నర్స్ హత్య వెనుక కారణాలను వెలికి తీసిన పోలీసులు ఇమే ఇంటిని పరిశీలించగా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

- Advertisement -

ఇక మీ ఇంట్లో 500 పైగా హై క్వాలిటీ కండోమ్స్ కనిపించాయట. ఈ కేసు విచారణను సీరియస్ గా కొనసాగించిన పోలీసులకు ఊహించని సంఘటనలు ఎదురయ్యాయి.. ఇక అసలు విషయంలోకి వెళ్తే తేనీ జిల్లాలో అండి పట్టి చెందిన సురేష్ దిండు గుల్ లో క్వార్టర్ గా పనిచేస్తుండేవాడు. ఇక అతని భార్య సెల్వి ఒక గవర్నమెంట్ హాస్పిటల్ లో సీనియర్ నర్సి గా పని చేసేది. ఇక వీరికి ఒక పాప బాబు కూడా ఉన్నారు. ఇక వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో ఇద్దరూ విడిపోయి విడివిడిగా పని చేసుకుంటూ ఉండేవారు.

ఇక ఇదే క్రమంలో లో గత సంవత్సరం నవంబర్ 24 న ఆమె ఒక అద్దె ఇంట్లో ఉండేది.. ఇక ఇంట్లోనే సెల్వి రక్తపు మడుగులో కనిపించింది. ఈమెను ఎవరు అతి దారుణంగా హత్య చేశార.పోలీసులకు ఈ విషయం తెలియగానే వెంటనే స్పాట్ కు చేరుకొని పరిశీలించారు. ఆమె మృత దేహం పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అలా ఆధారాలు వెతుకుతున్నప్పుడు ఆమె ఇంట్లో 500 హై క్వాలిటీ కండోమ్స్ కనిపించాయి. ఆమె ఇంట్లో లో అవి ఉండడం చూసి పోలీసులు షాక్ అయ్యారు. అలా ఎక్కువ లోతు కి వెళ్లి చూడగా.. ఈ నర్స్ 150 మంది మగాళ్లతో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నట్లు గా తెలిసింది. ఇక కండోమ్స్ కూడా అందుకే తెచ్చుకున్నట్లుగా తేలింది.

ఇక ఆమె మొబైల్లో 500 పైగా కాంట్రాక్ట్ నెంబర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ 150 మంది మగవాళ్ళలో.. వారితో ఎక్కువగా సెక్స్ చేసేదని విచారణలో తేలింది.ఇక ఆమె లిస్టులో కొందరు ప్రముఖులు, పోలీసులు, డాక్టర్లు, ఆటో డ్రైవర్లు ఉన్నట్లు కూడా విచారణలో తేలింది. ఇక హాస్పిటల్ లోని పనిచేసే రామచంద్ర ప్రభు అనే వ్యక్తికి ఈ హత్యకు సంబంధం ఉందని పోలీసులు అనుమానించారు దాంతో అతన్ని విచారించి, ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం.. అతని ఫుట్ ప్రింట్స్, సెల్వి ఇంట్లో లభించిన ఫుట్ ప్రింట్స్ ఒకటే అవడంతో ఆయన హత్య చేశారని తేలడంతో ఆయనని అరెస్టు చేయడం జరిగింది పోలీసులు. అంతేకాకుండా ఈ నర్సి వల్ల ఎంతోమంది కాపురాలు కూలిపోతాయి విచారణలో తేలింది..

Share post:

Popular