డబ్బు కోసం సినిమాల్లో నీచపు పనులు చేసిన ఆర్టిస్ట్?

ఇండస్ట్రీలో ఒక ఆర్టిస్టుగా ఎదగడానికి ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే వారికి నచ్చిన పాత్రలను ఎంపిక చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు.ఇలా కష్టపడుతూ పైకి వచ్చి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారు ఎంతో మంది ఉన్నారు. కానీ ఇండస్ట్రీలో ఒక ఆర్టిస్టు మాత్రం డబ్బు కోసం దిగజారి నీతిమాలిన పనులను చేసింది. ఆమె తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తూ మంచి పేరు సంపాదించుకుంది. కానీ ఆమెకు రాను రాను అవకాశాలు తగ్గుతూ వచ్చాయి.

అలా ఆర్థిక ఇబ్బందులు ఆమెకు చుట్టుముట్టడంతో ఇండస్ట్రీలో కొందరు ఆర్టిస్టులను వ్యభిచార ఊబిలోకి దింపి డబ్బులను పోగుచేసింది.ఇలాంటి నీచపు పనులు చేసిన తరువాత ఆమె అసలు బాగోతం బయటపడడం లేదు సిగ్గుతో తలదించుకుంది. ఒక ఆర్టిస్టు అయ్యి ఉండి కష్టపడుతూ సంపాదించాల్సింది పోయి ఇలా అడ్డమైన పనులు చేస్తూ డబ్బులు పోగు చేసుకోవాలని చూసింది. ఈమె అసలు రూపం బయటపడడంతో ఇండస్ట్రీ నుంచి బయటకు పంపేశారు. ఇక అప్పటి నుంచి ఆమెకు అవకాశాలు రాక ఆర్ధిక ఇబ్బందులతో అష్టకష్టాలు భరిస్తోంది. ఈమె గతంలో ప్రతి ఒక్క స్టార్ హీరోల సినిమాలలో నటించింది. కానీ చివరికి కష్టాలను అనుభవిస్తూ జీవితాన్ని సాగిస్తోంది.

Share post:

Latest