రొమాంటిక్ సినిమా..అప్పుడే అన్ని కోట్లు రాబట్టిందా..?

ఆకాష్ పూరి, కీర్తిక శర్మ జంటగా కలిసి నటించిన చిత్రం రొమాంటిక్. ఈ సినిమాని పూరి జగన్నాథ్ బ్యానర్ పై , పూరి జగన్నాథ్ చార్మి నిర్మించారు. ఈ సినిమా గత నెల 29వ తేదీన బ్రహ్మాండంగా విడుదలైంది. ఈ సినిమాకి విడుదలకు ముందే.. చిత్ర యూనిట్ సభ్యులు ప్రమోషన్లు నిర్వహించడం జరిగింది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా స్టార్ హీరో ప్రభాస్ కూడా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. అయితే ఈ సినిమా ఇప్పటి వరకు ఎంత కలెక్షన్ చేసిందంటే..

1). నైజాం-1.24 కోట్లు.
2). సీడెడ్-68 లక్షలు.
3). ఉత్తరాంధ్ర-44 లక్షలు.
4). గుంటూరు-28 లక్షలు.
5). కృష్ణ-24 లక్షలు.
6). ఈస్ట్-27 లక్షలు.
7). వెస్ట్-20 లక్షలు.
8). నెల్లూరు-17 లక్షలు.

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలెక్షన్లు విషయానికొస్తే..3.52 కోట్ల రూపాయలు కలెక్షన్ చేసింది.

ప్రపంచవ్యాప్తంగా 3.70 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక ఈ సినిమా థియేటర్లు బిజినెస్ విషయానికొస్తే..4.68 కోట్ల రూపాయలు జరగగా.. ఇప్పటి వరకు ఈ సినిమా 3.70 కోట్లను రాబట్టింది. ఇంకా ఈ సినిమా 98 లక్షల రూపాయలను రాబట్టాలి.

Share post:

Popular