నేను అసలు పర్ఫెక్ట్ కాదంటున్న సమంత.. అందుకే ఇలా..పోస్ట్ వైరల్..!

సమంత రెండు నెలల నుంచి ఏదో ఒక వార్తల్లో నిలుస్తూనే ఉంది. అంతేకాకుండా ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటోంది. చైతన్య తో విడిపోయిన తర్వాత ఇంకా ఎక్కువగా సోషల్ మీడియా లోనే ఉంటోంది. తన పర్సనల్ విషయాల గురించి కూడా పరోక్షంగా ఏవేవో పోస్ట్ పెడుతూ ఉంటుంది. ఇటీవల తన స్నేహితులతో కలిసి విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న కొన్ని ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఎంతో హ్యాపీగా ఉన్నానని చెప్పుకొచ్చింది.

అయితే ఇప్పుడు తాజాగా సమంత పై కొన్ని నెగటివ్ కామెంట్స్ ఏర్పడ్డాయి. దానిని అధిగమించడానికి తనవంతు ప్రయత్నాలు చేస్తోంది సమంత. అయితే సమంత లేటెస్ట్ గా పెట్టిన పోస్ట్ ని బట్టి ఈ విషయం చాలా క్లియర్ గా తెలుస్తోంది.”మై మామ్ సేడ్ అనే ” హ్యాష్‏ట్యాగ్‏తో పలు ఆసక్తికరమైన పోస్టులు చేసింది. ఇక ఇప్పుడు తాజాగా నేను చాలా స్ట్రాంగ్.. నేను చాలా కఠినమైన పరిస్థితులను ఉండి సులువుగా బయట పడగలను. కానీ నేను పర్ఫెక్ట్ కాదని చెప్పుకొచ్చింది.Samantha: నేను పర్‍ఫెక్ట్ కాదు.. అయినా నేను స్ట్రాంగ్.. సమంత చెప్పిన ఈ మాటలకు అర్థమేంటో.. | Samantha shares an interesting post in instagram goes viral in social media | TV9 Telugu

నేను నా జీవితంలో ఎప్పటికీ వెనకడుగు వేయను. నేను ప్రేమ దయ కల దాన్ని అంటూ కొన్ని వాక్యాలను పోస్టు ద్వారా తెలియజేసింది. ఆ పోస్ట్ వైరల్ గా మారింది.