మంచిరోజులు వచ్చాయి.. ఫస్ట్ డే కలెక్షన్..?

సంతోష్ శోభన్, మెహరీన్ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం మంచిరోజులు వచ్చాయి. ఈ సినిమాను డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా కి సంగీత దర్శకుడిగా అనూప్ రూబెన్స్ అందిస్తున్నాడు. ఈ సినిమా ఈ రోజున విడుదల కానుంది. ఈ సినిమాలు ప్రతి ఒక్కరి నటన హైలెట్ గా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్ర సక్సెస్ కావాలంటే ఎన్ని కోట్లు రాబట్టాలంటే..

1). నైజాం-35 లక్షలు.
2). సీడెడ్-15 లక్షలు
3). ఉత్తరాంధ్ర-6 లక్షలు.
4). గుంటూరు-6 లక్షలు.
5). వెస్ట్-4 లక్షలు.
6). ఈస్ట్-5 లక్షలు
7). నెల్లూరు-5 లక్షలు
8). కృష్ణ-5 లక్షలు

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలెక్షన్ల విషయానికి వస్తే..81 లక్షలు.

ప్రపంచ వ్యాప్తంగా మొత్తం కలెక్షన్ల విషయానికొస్తే..90 లక్షలు.

ఇక ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ విషయానికొస్తే..,8.9 కోట్ల రూపాయలు జరిగింది. ఈ సినిమా ఇప్పటివరకు కేవలం 90 లక్షల రూపాయలనే రాబట్టింది. ఈ సినిమా ఇంకా 8.10 రూపాయలను రాబట్టాలని ఉంది. అయితే ఈ సినిమా అంతటి కలెక్షన్లను రాబడుతోంది లేదా వేచి చూడాల్సిందే

Share post:

Latest