కోహ్లీకి మొదటిసారిగా క్రికెట్ అడే అవకాశం ఎలా వచ్చిందంటే..?

ప్రపంచంలో అత్యధిక ప్రాముఖ్యత కలిగిన స్పోర్ట్స్ ఆటగాళ్లలు చాలామంది ఉన్నారు. మన ఇండియాలో అయితే క్రికెట్ అంటే తెగ ఇష్టపడతాడు. ఇక అభిమానుల కోసం ఎన్నో సంవత్సరాలుగా వారి ఆడ తో టీమ్ ఇండియా తరఫున ఆడి తమ సేవలను అందించారు.అలాంటి వారిలో సచిన్, ధోనీ, గంగోలి, ద్రావిడ్ లక్ష్మణ్ వంటివారు ప్రజల అభిమానాన్ని పొందారు. ఆ తర్వాత అంతటి పేరును సంపాదించుకున్నా ఆటగాడు కోహ్లీ కూడా ఒకరు.

ఇక టీమిండియా తరఫున ఆడాలని ఎంతో మంది అనుకుంటూ ఉంటారు. అయితే కొందరు ఎంత కష్టపడినా అంతర్జాతీయ స్థాయికి ఎదగడం వీలుకాదు. కొందరికి మాత్రమే అటువంటి అవకాశం వస్తుంది. అలా కోహ్లీ కూడా చిన్నతనంనుంచే ఒక క్రికెట్ ప్లేయర్ కావాలని కలకనేవాడు. అలా ఎంతో కష్టపడి మొదటిసారిగా అండర్-19 కి 2008 లో మొదటిసారిగా కెప్టెన్ వహించాడు. ప్రపంచ కప్ను సాధించాడు. దీంతో కోహ్లీ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. సేవా గ్, సచిన్ గాయాలు కావడంతో 2008 వ సంవత్సరంలో శ్రీలంకతో జరిగే సిరీస్కు దూరమయ్యారు.

ఇక అప్పటికే వెలుగులోకి వచ్చిన విరాట్ కోహ్లీ సిరీస్ ను ఎంపిక చేశారు. డబ్బు కూడా ఆ మ్యాచ్లో కేవలం 12 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు కోహ్లీ. వారిద్దరి కారణంగానే కోహ్లీ కి అవకాశం వచ్చిందని చెప్పుకోవచ్చు.