ఫ్లాప్ అన్నారు.. మరీ అన్ని కోట్లు లాభమా..!

శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా, శ్రీలిల హీరోయిన్ గా గౌరీ రోనం కి డైరెక్షన్ లో వచ్చిన చిత్రం పెళ్లి సందD ఈ సినిమా అక్టోబర్ 15వ తేదీన విడుదలైంది. ఈ సినిమాకి సంగీతం కీరవాణి అందించాడు. ఈ చిత్రం అంతా రాఘవేంద్రరావు పర్యవేక్షణలో చేశారు. ఇక ఈయన తీసిన పెళ్లిసందడి సినిమా క్రేజ్ బాగా ఉపయోగపడతాయి ఫ్లాప్ టాక్ వచ్చిన మంచి కలెక్షన్లు రాబడుతోంది. ఇక కలెక్షన్ల విషయానికి వస్తే..

1). నైజాం-2.8 కోట్లు
2). సీడెడ్-1.55 కోట్లు
3). ఉత్తరాంధ్ర-1.6 కోట్లు.
4). గుంటూరు-64 లక్షలు.
5). వెస్ట్-40లక్షలు.
6). ఈస్ట్-53లక్షలు
7). నెల్లూరు-35 లక్షలు
8). కృష్ణ-45 లక్షలు

ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ కలెక్షన్ విషయానికొస్తే..7.6 కోట్లు కలెక్షన్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల విషయానికి వస్తే..7.66 కోట్ల రూపాయలను రాబట్టింది.

పెళ్లి సందD సినిమా 5.2 కోట్ల టార్గెట్ తో దిగగా ఈ చిత్రం ముగిసే సమయానికి 7.6 కోట్ల రూపాయలను రాబట్టింది. అంటే సినిమా మా బయ్యర్లకు 2.46 కోట్ల రూపాయల లాభాన్ని తెచ్చిపెట్టింది.

Share post:

Latest