క్రికెటర్ స్మృతి మందనకు అతనంటే క్రష్ అట..ఎవరో తెలుసా?

స్కృతి మందన మెన్స్ క్రికెటర్లకు ఏమాత్రం తీసిపోకుండా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న మహిళా క్రికెటర్. ఈమెకు బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది అన్న విషయం అందరికి తెలిసిందే. ఈమె తన అందంతో తన ఆటతో నేషనల్ క్రష్ గా మారింది. ఉమెన్స్ క్రికెటర్ లు జనాల్లో ఆదరణ సంపాదించుకున్న వారు చాలాతక్కువ మంది ఉన్నప్పటికీ వారిలో ఒకరు స్కృతి మందన. ఇంస్టాగ్రామ్ లో 40 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.

అత్యధికంగా ఫాలోవర్లు ఉన్న ఏకైక మహిళా క్రికెటర్ కూడా ఈమెనే. అంతేకాకుండా ఈమె బాలీవుడ్ హీరోయిన్స్ కు ఏమాత్రం తీసిపోదని అంటూ ఉంటారు. స్కృతి కి బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ అంటే క్రష్ అట. చిన్నప్పటి నుంచి తనకు క్హృతిక్ రోషన్ అంటే ఇష్టమట. చిన్నప్పుడు హృతిక్ ని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను అని కానీ అప్పటికే అతనికి పెళ్లయింది అనే ముసిముసిగా నవ్వుతూ చెబుతోంది ఈ బ్యూటీ. క్రికెట్ లో టాప్ గా నిలిచిన ఈమె ప్రస్తుతం బిజినెస్ ఉమెన్ గా కూడా మారింది. ఈమె ఏదైనా బ్రాంచ్ కు ప్రచారం ఇవ్వాలి అనుకున్నా ఏడాదికి కనీసం యాభై లక్షల వరకూ తీసుకుంటుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

Share post:

Latest