`బంగారం`లో ప‌వ‌న్‌తో అల్ల‌రి చేసిన ఈ చిన్న‌ది ఇప్పుడెలా ఉందో తెలుసా?

బంగారం సినిమాలో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో అల్ల‌రి చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ మీకు గుర్తుందా..? ఈ సినిమాలో మీరా చోప్రా చెల్లెలుగా న‌టించిన ఆ చిన్న‌దాని అస‌లు పేరు `సనూష‌ సంతోష్`. ఐదు సంవ‌త్స‌రాల వ‌య‌సులోనే సినీ కెరీర్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ మ‌ల‌యాళంలో దాదాపు 20 సినిమాల్లో న‌టించి `బంగారం` మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

Bangaram Movie Child Artist: Sanusha Santhosh Present Photos Viral On Social Media - Sakshi

ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్లను అందుకున్న స‌నూష.. రేణిగుంట, జీనియస్ వంటి సినిమాల్లో హీరోయిన్ గానూ న‌టించింది. అలాగే నాని హీరోగా తెర‌కెక్కిన జెర్సీ మూవీలో జర్నలిస్టు పాత్రలో న‌టించి ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన స‌నూష.. అతి చిన్న వయసులోనే రెండుసార్లు ఉత్తమ బాల నటిగా కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్ ను అందుకుంది.

ఇక ప్ర‌స్తుతం మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీలోనే స్థిర‌ప‌డిన స‌నూష.. అడ‌పా త‌డ‌పా సినిమాలు చేస్తోంది. అలాగే మ‌రోవైపు ఫిట్ నెస్ పై శ్రద్ధ పెట్టి నాజుగ్గా మారిన ఈ బ్యూటీ.. త‌ర‌చూ మ‌త్తెక్కించే ఫొటో షూట్ల‌తో త‌న ఫాలోవ‌ర్స్‌ను మైమ‌రిపిస్తుంటుంది. మ‌రి లేటెందుకు స‌నూష ఇప్పుడెలా ఉందో ఓ లుక్కేసేయండి.

May be an image of 1 person, sitting and indoor

May be an image of 1 person, sitting and indoor

May be an image of 1 person, standing and text that says "DESPALO"

May be an image of 1 person, standing and text that says "DESPALO"

May be an image of 1 person, standing and text that says "DESPALO"

സനുഷ ? #cinetimesmedia #cinetimes #sanushasanthosh #actress #model #actresslife #actresses #photoshoot… | Beautiful photoshoot, Photoshoot, Indian actress photosSanusha Santhosh: #Lockdown: Sanusha Santhosh shares her gratitude for the police force | Malayalam Movie News - Times of India

Sanusha Hot Photoshoot Stills

May be an image of one or more people, people sitting, footwear and text that says "DESPALO"

May be an image of one or more people, people standing, footwear and text that says "DESPALO"

 

Sanusha Santhosh slaying office look in a suit|എക്സിക്യൂട്ടീവ് ലുക്കിൽ ക്യാഷുവലായി Sanusha Santhosh; ചിത്രങ്ങൾ കാണാം| News in Malayalam

Sanusha Santhosh slaying office look in a suit|എക്സിക്യൂട്ടീവ് ലുക്കിൽ ക്യാഷുവലായി Sanusha Santhosh; ചിത്രങ്ങൾ കാണാം| News in Malayalam

May be an image of one or more people, people smoking and indoor

May be an image of one or more people and indoor