వరుడు కావలెను మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్.. ఎన్ని కోట్లు అంటే..?

యువ హీరో నాగ శౌర్య, హీరోయిన్ రీతూ వర్మ కలిసి నటించిన తాజా చిత్రం వరుడు కావలెను. ఈ సినిమా అక్టోబర్ 29వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాను లక్ష్మీ సౌజన్య డైరెక్టర్ వహించింది. అయితే ఈ సినిమా మొదటి రోజున మంచి టాక్ తో నిలిచి మంచి కలెక్షన్లను రాబట్టింది. వాటి వివరాలను ఇప్పుడు చూద్దాం.

1). ఉత్తరాంధ్ర-9 లక్షలు.
2). ఈస్ట్-8 లక్షలు
3). వెస్ట్-6 లక్షలు.
4). గుంటూరు-12 లక్షలు
5). నెల్లూరు-5 లక్షలు.
6). కృష్ణ-6.2 లక్షలు.

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం కలెక్షన్ విషయానికొస్తే..96 లక్షల రూపాయలను రాబట్టింది.

ఇక ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల విషయానికి వస్తే 1.36 కోట్ల రూపాయలను రాబట్టింది.

ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే 8.6 కోట్ల రూపాయలు జరగగా.. ఈ సినిమా సక్సెస్ కావాలంటే 9 కోట్ల రూపాయలను రాబట్టాలి. అయితే ఈ సినిమా ఇప్పటి వరకు..1.36 కోట్లను మాత్రమే రాబట్టింది. ఇంకా 7.64 కోట్ల రూపాయలు రావాల్సి ఉంది.

Share post:

Latest