రజనీకాంత్ కు అలజడులు సృష్టించడం ఆయనకు అలవాటంటున్న సచిన్..!

సూపర్ స్టార్ రజినీకాంత్ 40 సంవత్సరాలుగా సినీ పరిశ్రమకు సేవలందించినందుకు గాను కేంద్ర ప్రభుత్వం ద్వారా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వడం జరిగింది. తాజాగా అవార్డు అందుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్ కి సినీ పరిశ్రమకి చెందిన వారు, ప్రముఖులు విషెస్ తెలియజేశారు.

ఈ మేరకే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. తమ సినిమా విడుదల ప్రతిసారి అలజడి సృష్టించగల నటులు చాలా తక్కువమంది ఉంటారని చెప్పుకొచ్చారు. కానీ తలైవా రజనీకాంత్ మాత్రం ప్రతి సారి ఏదో ఒక అలజడిని సృష్టిస్తుంది ఉంటాడు అని చెప్పుకొచ్చారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నందుకు అభినందనలు తెలియజేశాడు. రజినీకాంత్ ను పొగుడుతూ చేసేటి సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ గా మారుతోంది.

ఇక రజనీకాంత్ ఈ అవార్డ్ అందుకోవడం వల్ల ఇండస్ట్రీలోని కొంత మంది ఈయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. రజనీకాంత్ ఈ అవార్డ్ అందుకోవడం చాలా సంతోషంగా ఉందని కూడా చెప్పుకొచ్చాడు.

https://twitter.com/sachin_rt/status/1452907178457772033?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1452907178457772033%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fd-39563549243320732002.ampproject.net%2F2110152252002%2Fframe.html