పవన్ కళ్యాణ్ ని ఇరకాటంలో పెట్టిన మొదటి భార్య..?

పవన్ కళ్యాణ్ అంటే సినీ ఇండస్ట్రీ లో ఎంత క్రేజ్ ఉందో మాకు తెలిసిన విషయమే. పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన సినిమా కోసం ఎంత ఆసక్తికరంగా ఎదురు చూస్తుంటారు మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇంతటి క్రేజ్ సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ తన లైఫ్ విషయంలో మాత్రం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. ఆ వివరాలు చూద్దాం.

పవన్ కళ్యాణ్ తన కెరీర్లో చేసిన తప్పు మూడు పెళ్లిళ్లు చేసుకోవడమే అంటూ సినీ ఇండస్ట్రీలో కొంత మంది తెలియజేస్తూ ఉంటారు. ఇక పవన్ కళ్యాణ్ రెండో భార్య రేణు దేశాయ్ గురించి కూడా అందరికీ తెలుసు.. కానీ పవన్ కళ్యాణ్ మొదటి భార్య నందిని గురించి ఎవరికీ తెలియకపోవచ్చు. వీరి పెళ్లి తర్వాత ఎంతో సంతోషంగా ఉన్నప్పటికీ కానీ కొన్ని కారణాల చేత పవన్ కళ్యాణ్ తో విడిపోవడానికి సిద్ధమైంది.

ఇక ఈమె విడాకుల తో పాటు ఉ భరణంగా పెద్ద సంఖ్యలో డబ్బును ఇవ్వాలంటూ కోర్టులో ఇబ్బంది పెట్టినట్టు కూడా సమాచారం. ఇక అంతే కాకుండా ఇటు కుటుంబంలోనూ, అటు సమాజంలో పవన్ కళ్యాణ్ ఎన్నోసార్లు ఇబ్బంది పెట్టింది ఇమే.ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ కూడా విడిచి మూడవ భార్య రష్యన్ అమ్మాయి తో ఉంటున్నాడు.