కరాటే కళ్యాణి బ్రోతల్ హౌస్ నడుపుతుంది అంటూ ఫోటోలు వీడియోలు వైరల్..!

మా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్యానెల్ సభ్యుల మధ్య చాలా ఘోరంగా మాటల తూటాలు పేలుతున్నాయి. ఇక ఒకరి గురించి ఒకరు వారి బండారాలను బయట పెట్టుకోవడంతో ఆ విషయాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఇక ఈరోజు ఉదయం నటి హేమ మాట్లాడుతూ కరాటే కళ్యాణి, నరేష్ తన పరువు కి భంగం కలిగించారు అంటూ సోషల్ మీడియా ద్వారా కొన్ని వాక్యాలు తెలియజేసింది.

- Advertisement -

ఇక ఇప్పుడు తాజాగా నటి కరాటే కళ్యాణి గురించి.. ఎవరూ ఫేస్ బుక్ లో ఒక షాకింగ్ పోస్ట్ ని షేర్ చేశారు. ఇది ఇటీవల చాలా వైరల్ గా మారుతోంది. ఈమె కొద్దిరోజుల కిందట మత వివాదాల్లో కూడా చిక్కుకున్నది. ఇక హిందూ మతం ద్వారా ఈమె తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉండగా అలాంటి హిందూ మతంలోనే తనపై ఇలాంటి పచ్చి బూతులు మాట్లాడుతూ రెచ్చిపోయారు అని ఆమె వాపోతోంది.

కరాటే కళ్యాణి మంచు విష్ణు తరుపున మా జాయింట్ సెక్రటరీగా నిలబడింది. దీంతో ఈమె అంటే గిట్టని వారు ఎవరో ఆమె పై ఒక అసభ్యకరమైన వీడియోలు తీస్తూ, కొన్ని ఘోరమైన కామెంట్లు పోస్ట్ లు చేస్తూ ఒక వీడియోను విడుదల చేశారు. అంతేకాకుండా బంజారాహిల్స్ లో కరాటే కళ్యాణి బ్రోకర్ హౌస్ ఇదేనంటూ ఆమెపై దారుణంగా పోస్టు పెట్టారు. వీటన్నింటిని ఎంతో ధైర్యంగా తన సోషల్ మీడియా నుంచి షేర్ చేసింది కళ్యాణి.

తన మీద తన తండ్రి మీద ఇలాంటి మాటలు మాట్లాడినా వారి ఐడీలను మీ ముందర ఉంచుతున్నాను అంటూ తెలియజేసింది. ఇప్పటికైనా అందరూ నిజాలు తెలుసుకుంటారని అని నేను భావిస్తున్నాను అని కరాటే కళ్యాణి తెలియజేస్తోంది. కానీ నేను వీటన్నిటికి భయపడను.. ఇప్పటికైనా నిజాయితీ గెలుస్తుందని చెప్పు కొస్తు జైశ్రీరామ్ అని తెలియజేసింది.

 

 

 

Share post:

Popular