సినీ ఇండస్ట్రీలో విషాదం ప్రముఖ నటుడు మృతి..!

దక్షిణాది సినీ రంగంలో మన సీనియర్ నటుడు మరణించడం జరిగింది. కన్నడ సినీ పరిశ్రమతో పాటు డబ్బింగ్ చిత్రాలతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యాడు ప్రముఖనటుడు సత్యజిత్. ఇక ఈయన 71 సంవత్సరాల తీవ్రమైన అనారోగ్య సమస్యతో బాధపడుతున్న గా ఆదివారం మరణించాడు.

కన్నడ నటుడు సత్యజిత్తు చాలా రోజుల కిందట కామెర్లు వ్యాధితో బాధపడుతూ ఉండేవాడు. ఇక దాంతోపాటే గుండెపోటు సమస్య రావడంతో ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు. సినీరంగంలో సుదీర్ఘ ప్రస్థానం సాగించిన ప్పటికీ ఆర్థికంగా వెనుకబడి ఉండడం తన సత్యజిత్ కు చికిత్స కు ఖర్చు చేసుకునేందుకు డబ్బులు లేక పోవడం వల్లే ఆయన మరణించినట్లు సమాచారం.

ఇక అంతే కాకుండా కన్నడ ఫిలిం ఛాంబర్ ను ఆయన కుటుంబ సభ్యులు డబ్బులు సహాయం చేయాలని వేడుకున్నాప్పటికి.. వారి నుంచి స్పందన వచ్చేలోపు మరణించాడు. ఇక అంతే కాకుండా సినీ ఇండస్ట్రీలో ఉండే పెద్దలు పార్టీ రాజకీయ నాయకులు సత్యజిత్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ఇక ఈయన తెలుగులో బ్యాడ్ పోలీస్ అనే చిత్రం తో పాటు మరికొన్ని సినిమాల్లో నటించాడు.