సినీ ఇండస్ట్రీ మాదే అనుకునే వారికి ఇదే నా సమాధానం విష్ణు వీడియో వైరల్..!

ఎట్టకేలకు మంచు విష్ణు తన విజయాన్ని గెలిచి చూపించాడు మా ఎలక్షన్లలో. అయితే గెలిచిన తర్వాత తను బయటకు రావడంతో మీడియా చుట్టుముట్టింది. దాంతో ఆయన ని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేయగా. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఏ రీతిలో తెలియజేస్తున్నాడు మంచు విష్ణు.

గెలవడం చాలా అద్భుతంగా ఉంది.. సంతోషంగా ఉంది. ఇది మా ఇంట్లో జరిగే ఎలక్షన్ అందరికీ చెప్పాను గెలిచేది మేమే అంటూ తెలుపుకువస్తున్నాడు మంచు విష్ణు.మా కు మంచి రోజులు వచ్చాయని మీడియా వర్గాలు అడుగగా..100% వచ్చాయని మంచు విష్ణు తెలియజేశాడు. ఇక మా ఎలెక్షన్ లో ఇప్పుడు ప్రూవ్ చేసిన విషయం ఏమిటంటే..

ఇండస్ట్రీ నాది అనుకునేవారికి.. ఇది నాదే అని అహంకారంతో ఉన్నవారందరికీ మా కుటుంబ సభ్యులందరూ కలసి గుణపాఠం నేర్పించారు. అంటూ తెలియజేశాడు మంచు విష్ణు. తన మేనిఫెస్టో కూడా అమలు చేస్తాం అంటూ చెప్పుకొచ్చాడు మంచు విష్ణు. అప్పుడు ఖచ్చితంగా మీ మీడియా వాళ్ళని పిలుస్తాను అంటూ తెలుపుతున్నాడు.

Share post:

Latest