పునీత్‌ హ‌ఠాన్మ‌ర‌ణంపై సినీ ప్ర‌ముఖుల సంతాపం!

క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్ పునీత్‌ రాజ్‌కుమార్ (46) గుండె పోటుతో హ‌ఠాన్మ‌ర‌నం చెందారు. శుక్రవారం ఉదయం గుండెపోటు రావ‌డంతో బెంగుళూరులోని విక్రమ్‌ ఆసుపత్రిలో చేరిన ఆయన ఐసీయూలో చికిత్స పొందుతూ కొద్ది సేప‌టి క్రిత‌మే తుది శ్వాస విడిచారు. ఆయన మరణించినట్టు డాక్టర్లు ధృవీకరించారు.

Actor Puneeth Rajkumar suffered massive heart attack, doctors say | The News Minute

పునీత్‌ ఇకలేరన్న విషయం తెలిసి అభిమానులు శోకసం‍ద్రంలో మునిగిపోయారు. మ‌రోవైపు పునీత్ మరణ వార్త యావత్ సినీ ఇండస్ట్రీనే విషాదంలోకి నెట్టేసింది. ఈ క్ర‌మంలోనే సినీ ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా ద్వారా పునీత్ హ‌ఠాన్మ‌ర‌ణంపై సంతాపం వ్య‌క్తం చేస్తూ..ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

https://twitter.com/SonuSood/status/1453998426920656898?s=20

పునీత్ రాజ్ కుమార్ మృతితో కర్ణాటక ప్ర‌భుత్వం..రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. మ‌రోవైపు థియేట‌ర్లు సైతం మూత ప‌డ్డాయి.కాగా, లెజెండరీ నటుడు కంఠీరవ రాజ్‌కుమార్‌ మూడవ కొడుకే పునీత్‌ రాజ్‌కుమార్‌. 1976లో బాలనటుడిగా కెరీర్‌ ప్రారంభించిన పునీత్‌.. 2002లో అప్పూ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇక‌ ఇప్ప‌టి వ‌ర‌కు 29 సినిమాల్లో న‌టించిన పునీత్‌.. 1999లో అశ్వనీ రేవంత్ అనే అమ్మాయిని పునీత్ రాజ్ కుమార్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ధ్రితి, వందిత అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

https://twitter.com/tarak9999/status/1454023865353453569?s=20

https://twitter.com/HeroManoj1/status/1454001015976390657?s=20

https://twitter.com/KChiruTweets/status/1454013135686303748?s=20

https://twitter.com/ramjowrites/status/1454006302829531138?s=20

https://twitter.com/urstrulyMahesh/status/1454016370090266625?s=20

https://twitter.com/LakshmiManchu/status/1453993128147357699?s=20

https://twitter.com/virendersehwag/status/1454007368593797124?s=20

https://twitter.com/actor_nithiin/status/1454008051107700739?s=20

https://twitter.com/iVishnuManchu/status/1454006099942723585?s=20