చికిత్స లేని జబ్బులతో బాధపడుతున్న స్టార్ సెలబ్రిటీస్ వీళ్ళే..!!

సినీ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీలు ప్రేక్షకులను మెప్పిస్తున్నారు అంటే దాని వెనక వారు ఎంత కష్ట పడుతున్నారో చెప్పడం అంత సులభం కాదు.. అయితే వీరి పట్టుదల, కృషి అందుకు కారణమని చెప్పవచ్చు.. అంతేకాదు తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ.. తమ నటన లో ఎటువంటి మార్పులు తీసుకు రాకుండా అందరినీ మెప్పిస్తున్నారు ఈ సెలబ్రిటీలు.. అయితే ఎవరెవరు ఎలాంటి జబ్బులతో బాధపడుతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

 

1. షారుక్ ఖాన్:

Shah Rukh Khan - Wikipedia
బాలీవుడ్ బాద్ షా గా గుర్తింపుపొందిన షారుక్ ఖాన్ మొత్తం దేశ వ్యాప్తంగా విశేష ప్రేక్షకాదరణ పొందాడు.కొన్నాళ్లు తీవ్ర మానసిక ఒత్తిడికిలో కూరుకుపోయాడు. ‘దిల్‌వాలే’ సినిమా షూటింగ్‌ సమయంలో కండరాల్లో చీలికలు వచ్చాయి. కొన్ని నెలలపాటు బాధతో విలవిల్లాడిపోయాను. ఈ బాధను తట్టుకోలేక నేను తిరిగి కోలుకుంటానో..లేదో.. అనే ఒత్తిడితో డిప్రెషన్‌కి లోనయ్యాడు. కొన్నాళ్లు చికిత్స తీసుకున్న తర్వాత ఆ ఒత్తిడి నుంచి బయటికొచ్చాడు. ఈ సమయంలో ఐపీఎల్‌ మ్యాచ్‌లు, అభిమానుల ఆశీస్సులే తిరిగి ఆరోగ్యవంతుడిని కావడానికి కారణమని ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.

2. రజినీకాంత్:

Actor Rajinikanth is 'stable' | Entertainment News,The Indian Express
సూపర్ స్టార్ రజనీకాంత్ బ్రాంకైటిస్ అనే సమస్యతో బాధపడుతున్నారు. 2011లో ఎమెసిస్ అనే సమస్యతో రజినీకాంత్ బాధపడ్డారు.. కడుపులోకి ఆహారం తీసుకున్న వెంటనే మళ్ళీ వాంతులు రూపంలో బయటకు రావడం. ఇక ఎమెసిస్ అనే వ్యాధి నుంచి కోలుకుంటున్న సమయంలోనే బ్రాంకైటిస్ అనే సమస్యతో బాధ పడ్డారు. ఈ సమస్యతో బాధపడుతూ కొన్ని సంవత్సరాలు ఐసియు లోనే ఉన్నాడు.. రజనీకాంత్ తర్వాత సింగపూర్ కి వెళ్లి చికిత్స చేయించుకున్న తర్వాత సమస్య తీరిపోయిందట.

3. ఇలియానా:

Ileana DCruz recalls the one rumour from 2018 that got to her | Filmfare.com
బాడీ డిస్మార్ఫిక్‌ డిజార్డర్‌ అనే సమస్యతో ఇలియానా కొన్ని సంవత్సరాల పాటు బాధ పడిందట.

4.సోనాలి బింద్రే:
క్యాన్సర్ తో పోరాడి మరీ తన ప్రాణాలను నిలబెట్టుకుంది.

5.సోనం కపూర్:

Sonam Kapoor - Wikipedia
చిన్నప్పటి నుంచి ఈమెను డయాబెటిస్ చుట్టుముట్టింది. అంతే కాదు ఇప్పటికీ ఎన్నో వ్యాయామాలు, ఎక్సర్సైజులు చేస్తున్నప్పటికీ మెడిసిన్స్ మాత్రం తీసుకోక తప్పదు.

6.బిగ్‌ బీ అమితాబ్‌ :

Amitabh Bachchan shuts down 'everyday abuse', lists down all his charitable  efforts, says it's 'embarrassing' | Bollywood - Hindustan Times
పలురకాల అనారోగ్య సమస్యలతో కొన్నిసార్లు చావు అంచులదాకా వెళ్లొచ్చారు. 1984లో మ్యాస్తేనియా గ్రావిస్‌ అనే జబ్బు బారినపడ్డారు. ఇది శారీరకంగా, మానసికంగా ఒంటిని గుల్ల చేసే రోగం. పలురకాల మందులు వాడి దీన్నుంచి కోలుకున్నారు. 2000లో క్షయ వ్యాధి సోకింది. వీటన్నింటికన్నా ముందు 1982లో కూలీ సినిమా షూటింగ్‌ సమయంలో ప్రమాదానికి గురైన తర్వాత ‘లివర్‌ సిర్రోసిస్‌’ అనే కాలేయ వ్యాధితో బాధ పడ్డాడు.

7.సల్మాన్‌ ఖాన్‌:

Salman Khan: I Am Still The Same, But Expect Something New In 'Radhe'
ట్రిగెమినల్‌ న్యూరాల్జియా అనే సమస్యతో బాధపడుతున్నారు.సమస్య కారణంగా సల్మాన్‌ దవడ, చెక్కిళ్ల భాగంలో తరచూ విపరీతమైన నొప్పి వస్తుండేది. దీనికోసం అమెరికా వెళ్లి చికిత్స తీసుకున్నాడు. ప్రస్తుతానికి నొప్పి తీవ్ర తగ్గింది అంటున్నాడు.