అభిమానులకు సడన్ సప్రైజ్ ఇచ్చిన..పునిత్ మెమొరబుల్ విడియో వైరల్..?

నిన్నటి రోజున కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణించడం జరిగింది. ఈ వార్త విన్న ప్రతి ఒక్కరి గుండె ముక్కలైపోయింది. పునీత్ తెలుగు ఆడియన్స్ కి తక్కువగా పరిచయం ఉన్నప్పటికీ.. ఆయన మరణ వార్త విని ఎంతో భావోద్వేగానికి గురి అవుతున్నారు. అలాంటిది కన్నడ ప్రజలు పరిస్థితి ఏంటి. ఇక ఆయన అభిమానులు కూడా ఆయన మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు.

ఆయన మరణించిన తరువాత కూడా తన కళ్ళను దానం చేసి చిరస్థాయిగా నిలిచాడు పునీత్. ఇక తాజాగా పునీత్ కు సంబంధించి ఒక వీడియో వైరల్ గా మారుతోంది. ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మరింత భావోద్వేగానికి లోనవుతున్నారు. పునీత్ రాజ్ నటించిన యువరత్న సినిమా టైం లో అభిమానులను ఈవెంట్లు వర్క్ లొకి తెలియకుండా వెళ్లి కలవడం వారితో ముచ్చటించడం వల్ల అభిమానులకు ఆనందానికి అవధులు లేవు.

ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మరింత భావోద్వేగానికి లోనవుతున్నారు. ఏదిఏమైనప్పటికీ పునిత్ లాంటి గొప్ప నటుడు లేని లోటు ఎవరు తీర్చలేనిది అని చెప్పవచ్చు.

Share post:

Popular