రామ్ చరణ్ ధరించిన వాచ్ ధర అన్ని కోట్ల..?

టాలీవుడ్ లో మెగాస్టార్ రామ్ చరణ్ అంటే ఎంతటి స్టార్ హీరో మనకు తెలిసిన విషయమే.ఇక వారికి తగ్గట్టుగానే వారి జీవితాన్ని గడుపుతూ ఉంటారు.ఇక వారు ధరించే చెప్పులు, డ్రెస్సెస్ దగ్గరనుంచి మనీ వరకు అన్నీ కూడా చాలా ఖరీదైనవే ఉంటాయి.అయితే ఇక ప్రస్తుతం రామ్ చరణ్ కు సంబంధించి ఒక వస్తువుపై ఇప్పుడు ఎక్కువగా కామెంట్లు వినిపిస్తున్నాయి ఆ వస్తువు ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం.

- Advertisement -

రామ్ చరణ్ హైదరాబాదులో అన్నపూర్ణ స్టూడియోలో 15వ సినిమాకు సంబంధించి ప్రారంభోత్సవం చేశారు. ఇక అక్కడి వేడుకల్లో ఖరీదైన వాచ్ ను ధరించినట్లు కొన్ని ఫోటోలు వైరల్గా మారాయి.ఇక దాని ఖరీదు ఎంత అనే విషయంపై ఇప్పుడు ఎక్కువగా కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక వాచ్ ఖరీదు..117.500 యూరోస్.. ఉంటుందట.

అంటే మన కరెన్సీలో దాదాపుగా..1.02 కోట్ల రూపాయలు అన్నమాట.ఇక అంతే కాకుండా తన భార్య ఉపాసన ఈ ఖరీదైన కానుక ఇచ్చిన వచ్చని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఇక శంకర్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రనికీ దాదాపుగా 250 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కిస్తున్న ట్లు సమాచారం.

Share post:

Popular