పోసాని పై పవన్ ఫ్యాన్స్ దాడి వీడియోస్.. వైరల్..!

సినీ నటుడు పోసాని కృష్ణ.. పవన్ కళ్యాణ్ పై తీవ్రంగా మండిపడ్డారు. హైదరాబాదులోని ప్రెస్క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు పోసాని కృష్ణ. ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ పై ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేయడం వల్ల.. పోసాని పై జనసేన పవన్ కళ్యాణ్ అభిమానులు దాడికి దిగడం జరిగింది.

దీంతో అప్రమత్తమైన పోలీసులు జనసేన పార్టీ కార్యకర్తల వందల సంఖ్యలో సోమాజిగూడా ప్రెస్ క్లబ్బు దగ్గరికి చేరుకున్నారని తెలియడంతో వారందరినీ అదుపులోకి తీసుకున్నారు.ఈ మధ్యలో పోలీసులకు జనసేన కార్యకర్తలకు మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో ప్రెస్ క్లబ్ దగ్గర పరిస్థితులు అదుపులోకి తీసుకున్నట్లుగా పోలీసులు సమాచారం అందించారు.

దాంతో పోసాని రోడ్డుమీదే మీడియా కి తెలియజేశాడు పవన్ కళ్యాణ్ మీద కేసు పెడతారు అన్నట్టుగా తెలియజేస్తున్నాడు.పవన్ కళ్యాణ్ అభిమానులు కార్యకర్తలు పోలీసుల మీద విరుచుకుపడుతున్నారు. ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి కొన్ని బండ బూతులు తిట్టడం జరిగింది పోసాని. పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ఏమైనా మాటలు మాట్లాడితే పోసాని హైదరాబాదులో ఉండనీ అన్నట్లుగా మాట్లాడుతున్నాడు.

మరొక అభిమాని జగన్ కి క్యాస్ట్ ఫీలింగ్ ఉందంటూ మీడియా ముందర తెలియజేస్తున్నాడు. ప్రభుత్వం మీద పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తే.. ఇంతకీ దిగజారు తార.. రేయ్ పోసాని వదిలిపెట్టం అంటూ మీడియా ముందర మాట్లాడుతున్నారు కార్యకర్తలు అభిమానులు.ఈ వీడియోను మీరు కూడా ఒకసారి చూసేయండి.

 

 

https://youtu.be/T9RX91N30hM?t=158