నాలుగు రోజుల్లో ఆర్ ఆర్ ఆర్ మూవీ..!

టాలీవుడ్ లో డైరెక్టర్ రాజమౌళి అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు.అంతలా ఈయన పేరు మారుమోగిపోయింది. ఇక ప్రస్తుతం రాజమౌళి తీస్తున్న చిత్రం..RRR ఈ సినిమాని విడుదల చేయడానికి ప్రయత్నించిన అవి కావడం లేదు.ఈ సినిమాని ఎప్పుడు విడుదల చేస్తారో అని తమ అభిమానులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తయింది.

ఇంకో ఈ మాసంలో ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ కాపీ కూడా రెడీ అయిపోతుందని సమాచారం.ఈ సినిమా విడుదల చేసే భారమంతా రాజమౌళి-దానయ్య చేతుల్లోనే ఉండేది అప్పుడు.కానీ ఇప్పుడు ఈ సినిమా విడుదల మేకర్స్ చేతిలో లేదు.. పెన్ స్టూడియో చేతిలో ఉంది.RRR సినిమాని మరో 4 రోజుల్లో విడుదల చేయాల్సిందేనట. అందుకు సంబంధించి అగ్రిమెంట్ లో అలానే రాసుకున్నట్లు సమాచారం.

అందుకు సంబంధించి అన్ని సంతకాలను కూడా చేశారట.ఇక అడ్వాన్స్ పేమెంట్ కూడా తీసుకున్నట్లు సమాచారం.. ఒకవేళ RRR మూవీ మేకర్స్ ఈ సినిమాను విడుదల చేయకపోతే పెన్ స్టూడియోకు పెనాల్టీ కట్టవలసి ఉంటుంది.లేదంటే తాము ఒప్పందం చేసుకున్న మొత్తన్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ సినిమా హక్కులను జి గ్రూప్ సంస్థ దక్కించుకుంది.ఇక అంతే కాకుండా నెట్ఫ్లిక్స్, స్టార్ మా రైట్స్ దక్కించుకున్నప్పటికి మేజర్ పార్ట్ మాత్రం జి గ్రూప్ చేతుల్లోనే ఉన్నట్లు సమాచారం.

ఒకవేళ ఈ సినిమాని మరొక4 రోజులలోపల విడుదల చేయకపోతే నిర్మాతలకు వడ్డీల భారం తప్పదు. అయితే ఈ మూవీ సంస్థ వారు మరి ఏం ఆలోచిస్తారో తెలియాలంటే మరో మూడు రోజులు ఉండాల్సిందే.

Share post:

Popular