కృష్ణ పెద్ద కొడుకు కెరియర్ పై కామెంట్ చేసిన కృష్ణ..?

లీవుడ్ లో ఎంతో గొప్ప నటులు నటీమణులు ఉన్నారు. అప్పట్లో మూవీస్ అన్నీ ఫ్యామిలీతో చూసే విధంగా ఉండేవి. టాలీవుడ్ లో హీరో కృష్ణ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు.టాలీవుడ్లో ఎన్నో టెక్నాలజీలను పరిచయం ఘనత కృష్ణ కే దక్కిందని చెప్పొచ్చు.

ఆయనకి ఇద్దరు కుమారులు ఒకరు మహేష్ బాబు మరొకరు రమేష్ బాబు వీరిద్దరూ చైల్డ్ ఆర్టిస్ట్ గానే ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.అంతేకాకుండా తండ్రి కొడుకులు కలిసి ఒక సినిమాను నటించారు.పోరాటం అనే చిత్రంలో ముగ్గురూ కలిసి నటించారు.మహేష్ బాబు రమేష్ బాబు ఇద్దరూ ఆ సినిమాలలో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు.రమేష్ బాబు కు ఆ సినిమా ఒక్కటే తప్ప మిగతా ఏ సినిమాలు అంతగా కలిసిరాలేదని చెప్పవచ్చు.మంచి సినిమాలు తనకి రాలేదని సినిమాలపై ఇంట్రెస్ట్ పోయిందని దాంతో సినిమాలకు దూరంగా ఉన్నారని కృష్ణ తెలియజేశారు. ఈయన గురించి తాజాగా తన తండ్రి మీడియాతో ఒక ఇంటర్వ్యూలో ఈ మాటల్ని చెప్పుకొచ్చాడు.

ఇక టాలీవుడ్ లో అంత గుర్తింపు ఉన్న కూడా తన కొడుకుని హీరోగా చేయలేకపోయానని కృష్ణ చాలాసార్లు బాధపడటం. అంతేకాకుండా నిర్మాత కొన్ని సినిమాలలో బాగా మెప్పించాడు రమేష్ బాబు. ఏది ఏమైనా నా అంత బ్యాక్ గ్రౌండ్ ఉన్న సక్సెస్ కాలేకపోతే ఫ్లాప్ ను చవి చూడాల్సిందే.