హీరోయిన్ వెండితెరపై అలా చేస్తే మామూలుగా ఉండదు..?

సినిమాలలో కనిపించే విధంగా బయట కూడా హీరోయిన్లు కనిపించాలని రూలేం లేదు. అందుచేతనే రీల్ లైఫ్ వేరు రియల్ లైఫ్ పేరు అని కొంత మంది మన హీరో హీరోయిన్లు అంటూ ఉంటారు. ఇక అలా ఎవరి అందచందాలను వారు చూపించేందుకు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు మన స్టార్. ఇక సినిమాలలో హాట్ హాట్ ఫోజులు ఇచ్చి ప్రేక్షకులను కవ్వించిన హీరోయిన్లు..సోషల్ మీడియాలో కూడా అలా కనిపించాలని లేదు. ఇది చాలా మంది హీరోయిన్లకు వర్తిస్తుంది.

 

కానీ ఇప్పుడు చెప్పు కాబోయే హీరోయిన్ అందరికీ భిన్నంగా ఉంటుంది.సోషల్ మీడియాలో ఒకల వెండితెరపై ఒకల నటిస్తుంది.ఇక హీరోయిన్ ఎవరంటే రుహాని శర్మ.ఈమె ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూస్తే షాక్ అవుతారట.ఎందుకంటే ఆమె వెండితెర పై పద్ధతిగా కనిపించిన..ఇంస్టాగ్రామ్ లో ఫోటోలు మటుకు హాట్ హాట్ ఫోజులతో రెచ్చిపోయింది ఈ భామ. వెండి తెర పైన కనిపించే రుహాని కి సోషల్ మీడియాలో కనిపించి రుహానికి అసలు సంబంధం లేదు.అన్నట్లుగా ఆమె ఫోటోలు ఫోజులు ఇచ్చింది.

ఇక రుహాని బికినీలు వేసుకున్నఫోటోలు,హాట్ యోగా పోజులు,బీచ్ భంగిమలు..వంటి ఫోటోలతో ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది ముద్దుగుమ్మ.మొదట్లో పద్ధతిగా ఫోటోలు పెట్టిన,ఆ తరువాత రాను హాట్ హాట్ ఫోజులతో పోస్ట్ చేసింది.ఇక ఈమె నటించిన సినిమాలలో కూడా పద్ధతిగా కనిపించే పాత్రలు వస్తుండడంతో అందాలను చూపించ లేక పోతోంది. అయితే త్వరలో అందాల కనువిందు చేస్తోంది వేచిచూడాల్సిందే.