హీరోయిన్ ని అక్కడ కూర్చో పెట్టుకున్న రామ్ గోపాల్ వర్మ..?

టాలీవుడ్ లో రాంగోపాల్ వర్మ ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడు ఎవరికీ తెలియడం లేదు.ఈ మధ్యకాలంలో ఈయన చేసే పనులు విపరీతంగా పెరిగిపోయాయి.ఇక తాజాగా ఆర్జివి అప్సర రాణి తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఫోటోను షేర్ చేశారు. ఈ ఫోటో కాస్త వైరల్ గా మారుతుంది.

గత కొద్ది సంవత్సరాల నుంచి రాంగోపాల్ వర్మ వివాదాస్పదమైన వ్యక్తిగా ముద్రవేసుకున్నాడు. ఇక ఈయన ఏం చేసినా అది బహిరంగంగానే మారుతోంది. ఇక ఈ మధ్యనే ఆషురెడ్డితో కూడా ఇంటర్వ్యూలు చేయడం, మొన్నా మధ్య కొంతమంది నటులతో డాన్స్ లు వేయడం ఇలా ఏవేవో పనులు చేస్తూ ఇప్పుడు వైరల్ గా నే మారుతూ ఉన్నాడు రాంగోపాల్ వర్మ.

Viral video: Ram Gopal Verma wants to be Apsara Rani's dog for a night!

గత కొన్ని సంవత్సరాల నుంచి రాంగోపాల్ వర్మ నిజజీవిత వివాదాస్పదమైన సంఘటనను గురించి స్టోరీలను తెరకెక్కించిన అవి పెద్దగా వర్కౌట్ కాక పోవడంతో..ఇప్పుడు ఇలాంటివన్నీ చేస్తున్నారు అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.ఇక తాజాగా అప్సర రాణి తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఫోటోని చూసి నెటిజన్లు రకరకాల కామెంట్ చేసుకుంటున్నారు.

ఇక అప్సర రాణి విషయానికి వస్తే..ఈమె రాంగోపాల్ వర్మ థ్రిల్లర్ సినిమాలో నటించింది. ఆతర్వాత డేంజరస్, రవితేజ క్రాక్ సినిమాలో ఐటెం సాంగ్ లో నటించిందిhttps://www.instagram.com/p/CTmBIF8KDqs/?utm_source=ig_embed&ig_rid=47ff389b-828c-4b19-b3f5-70a0c301baa9