అమెరికాలో తన కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తున్నా జగపతి బాబు?

తెలుగు ప్రేక్షకులకు ఫ్యామిలీ హీరోగా జగపతి బాబు సుపరిచితమే. జగపతి బాబు తన సిని జీవితంలో ఎన్నో విభిన్న పాత్రల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఒకప్పుడు కుటుంబ కథ నేపథ్యంతో తెరకెక్కిన సినిమాల్లో నటించి ఎంతో మంది ప్రేక్షకులను అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం జగపతిబాబు అమెరికాలో తన కుటుంబంతో కలసి సరదాగా జరుపుతూ సందడి చేస్తున్నారు. ఈ సందర్భంగా అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా ఇష్టమా వైరల్ అవుతున్నాయి.

తన పెంపుడు కుక్క ఫోటోను ట్విటర్లో షేర్ చేస్తూ.. కుటుంబం, పెట్స్, బుక్స్ తో అమెరికా లో సరదాగా గడపడం అంటే నాకు ఇష్టం, వీటి నుంచి ఇది స్వార్థ మైన ప్రేమ దొరుకుతుంది, అది ప్రతి ఒక్క మనిషి గ్రహించాలి అంటూ చేతులు జోడించిన ఎమోజీ ని జత చేశారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈయన సినిమాలో విలన్ క్యారెక్టర్లు చేస్తూ ఆలోచిస్తున్నాడు. ఇటీవల జగపతిబాబు టాక్టర్ ఈ సినిమాలో నటించాడు. అలాగే మహా సముద్రం, పబ్లిక్ ఈ సినిమాలో కూడా నటిస్తున్నాడు. అలాగే ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమాలో రాజమన్నార్ అనే పవర్ పుల్ పాత్రలో విలన్ గా నటిస్తున్నాడు.

Share post:

Latest