ఈ సంఘటన చూసి బిగ్ బాస్ నిర్వాహకులు తెరుకుంటారా..?

ఇటీవల జరిగిన ఈ సంఘటన చూసి బిగ్ బాస్ నిర్వాహకులు ఒక్కసారిగా షాక్కు గురవుతున్నారు. అదేమిటంటే గత నాలుగు సీజన్లలో నుంచి ఇప్పటి వరకు ఇందులో స్టార్ నటీనటులు పాల్గొనేవారు. కానీ ఈసారి మాత్రం కొత్త వాళ్లతో బిగ్ బాస్-5 షో నిర్వహించడం జరిగింది. ఈ షో మీద ఎక్కువ టిఆర్పి రేటింగ్ ఆశించలేదు బిగ్ బాస్ నిర్వాహకులు.

కానీ ఇప్పుడు జరిగిన సంఘటన చూసి ఒక్కసారిగా షాక్ తిన్నారు బిగ్ బాస్ నిర్వాహకులు.. ఒకేసారి 18+ టిఆర్పి రేటింగ్ అందుకోవడంతో ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. కరోనా కారణం చేత సెలబ్రెటీలు ఎక్కువ మొత్తంలో రెమ్యూనరేషన్ ఇవ్వలేక సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన కొందరిని తీసుకువచ్చి ఈ షోలో పెట్టడం జరిగింది.

ఈ ఏడాది బిగ్ బాస్ షోలో పాల్గొన్న కంటెస్టెంట్లు అతి తక్కువ మందికి పరిచయం అయిన కంటెస్టెంట్ లను తీసుకువచ్చారు బిగ్ బాస్ నిర్వాహకులు.ముఖ్యంగా ఈ షోకి రామ్ చరణ్ రావడంతోనే ఈ షో కి ఎక్కువ టిఆర్పి రేటింగ్ సాధించిందని కొంతమంది తెలియజేస్తున్నారు. అందుచేతనే రాబోయే ఎపిసోడ్ లో మరొక ప్రముఖ స్టార్ హీరోలను గెస్ట్లు గా తీసుకురావడానికి బిగ్ బాస్ నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

Share post:

Latest