ఈమె ఎవరో గుర్తుపట్టారా.. అసలు ఎవరో.. తెలిస్తే షాక్..?

బుల్లితెరపై ఎంతో మంది నటులు వస్తూనే ఉంటారు. కానీ ఇప్పుడు చెప్పబోయే నటి గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు.ఇప్పుడు ఒక ట్రాంజెండర్ బిగ్ బాస్-5 లో పాల్గొని తన అందచందాలతో అభిమానులను సంపాదించుకుంది.అటు జబర్దస్త్ నటుల నుంచి కూడా వచ్చి సపోర్ట్ తో బిగ్ బాస్ లో దూసుకెళుతోంది ప్రియాంక సింగ్. ఒకప్పుడు జబర్దస్త్ షోలో కనిపించిన సాయి ఇప్పుడు బిగ్ బాస్ లో ప్రియాంక గా సందడి చేస్తోంది. Priyanka singh: సాయితేజ అలియాస్ ప్రియాంక సింగ్ (Image:Instagram)

జబర్దస్త్ షోలో మొదటగా లేడీ గెటప్ లు వేసుకుంటూ అందరినీ ఆకట్టుకున్నాడు సాయి తేజ. తర్వాత కొద్ది రోజులకు లింగమార్పిడి చేయించుకొని అమ్మాయిగా మారాడు. ఇక ఆ తర్వాత సాయి తేజ కాస్త.. ప్రియాంక సింగ్ గా మారిపోయింది. అలా జబర్దస్త్ షోని వదిలి అదిరింది షో వైపు అడుగులు వేసింది ప్రియాంక. ఆ తర్వాత బిగ్ బాస్ ఆఫర్ రావడంతో అందులోకి వెళ్ళింది. ప్రస్తుతం ఆమె తన అందచందాలతో, హాట్ హాట్ ఫోటోలతో ఫోజులు ఇస్తూ అదరగొడుతోంది ప్రియాంక సింగ్. ఇక ప్రస్తుతం మేం బిగ్ బాస్ లో బాగానే అల్లరిస్తోందని చెప్పవచ్చు.. Priyanka singh: సాయితేజ అలియాస్ ప్రియాంక సింగ్ (Image:Instagram)

 ఒకప్పుడు జబర్దస్త్ షోలో కనిపించిన సాయి.. ఇప్పుడు బిగ్‌బాస్‌లో ప్రియాంకగా సందడి చేస్తోంది. జబర్దస్త్ కామెడీలో షోలో మొదట లేడీ గెటప్స్ వేసేవాడు సాయితేజ. ఆ తర్వాత కొన్నాళ్లకు లింగ మార్పిడి చేయించుకొని అమ్మాయిగా మారాడు.

Share post:

Latest