ఆనందయ్య మందు కనుమరుగు వడానికి కారణం మా వాళ్లే అంటున్న నటుడు పృథ్వీరాజ్..?

నటుడిగా కమెడియన్ గా తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నాడు నటుడు పృథ్వి రాజ్. ఇక ఈయన సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వాడే బూతు పదం 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అంటూ అంటుంటాడు. ఇక ఆనందయ్య మందు కనుమరుగు కావడానికి మా వాళ్లే కారణమని తెలియజేస్తున్నాడు వారి వివరాలను చూద్దాం.

నటుడు పృథ్వీరాజ్ ఆనందయ్య మందు పై ఏమన్నాడంటే.. ఆయన తయారుచేసిన మందు ని బండి కొట్టు పై అమ్ముతుంటే చాలా బాధ వేస్తుంది. అంటూ తెలియ జేశాడు పృథ్వి.ఇక మందు ఒరిజినలా డూప్లికేటా అనేది కూడా తెలియడం లేదు అన్నట్లుగా చెప్పుకొచ్చాడు.ఆయన చేత్తో వేస్తేనే ఆ మందు బాగా పనిచేస్తుంది అంటూ తెలియజేశాడు నటుడు పృథ్వి.

అంతేకాకుండా ప్రజలు కరోణ సమయంలో చాలా ఇబ్బంది పడ్డారు. కానీ కరోనా సమయంలో బాగా బాగుపడింది మాత్రం డాక్టర్ లోని తేల్చిచెప్పేశాడు నటుడు పృథ్వి. ఇక అంతే కాకుండా ఈయన వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో తన వంతు సహాయంగా ప్రచారంలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే.ఇక దీనికంతటికీ కారణం ప్రభుత్వమే అన్నట్లుగా చెప్పుకొచ్చాడు పృథ్వి. ఇక ఆనందయ్య నందుని సరైన సమయంలో ప్రజలకు అందించిన తగిన ఫలితం లభించేది అన్నట్లుగా తెలియచేశాడు.

Share post:

Latest