అక్కినేని అమల గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు?

అక్కినేని కోడలు అమల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నేడు అమల పుట్టినరోజు సందర్భంగా ఆమె గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఈమె తన భర్త నాగార్జున చేసే పనులకు సహాయంగా ఉంటూ అర్థం గా ఆయనకు అన్ని విధాలా నైతిక బలాన్ని అందిస్తుంది. అలాగే తన కొడుకు అఖిల్ ను కూడా తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉంది. అంతేకాకుండా ఈ ఇమేజ్ జంతు సంరక్షణ కోసం బ్లూక్రాస్ సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా జంతువులను ఎంత ప్రేమిస్తుందో నిరూపిస్తోంది అమల. ఇప్పుడు ఇలా ఉన్నా ఈమె ఒకప్పుడు ఒక వెలుగు వెలిగింది. మొదట మైథిలీ ఎన్నై కాదలి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది.

ఆ తర్వాత ఎన్నో సినిమాలలో కలిసి నటించింది. ఈమె కేవలం తెలుగు భాష లోనే కాకుండా తమిళం హిందీ,కన్నడ, సినిమాలలో కూడా నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరచుకుంది. తెరపైన నాగార్జునకు హిట్ ఫెయిర్ గా నిలిచిన అమల, ఆ తర్వాత నాగార్జున కు భార్య అయింది. అమలా బుల్లితెరపై పలు సీరియల్స్ లో కూడా నటించింది. ప్రస్తుతం శర్వానంద్ హీరోగా నటిస్తున్న తెలుగు తమిళ చిత్రాలలో అమల ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.