బుసన్ ఫిల్మ్ ఫెస్టివల్ కి నామినేట్ అయిన బాలీవుడ్ నటుడు.. ఎవరంటే?

శ్రీ జిత్ ముఖర్జీ దర్శకత్వం వహించిన సినిమా రే. దీనిని బిపిన్ చౌదరీ కా స్కృతి భ్రం ప్రేరణ లో సత్యజిత్ రే కథ ను తీశాడు. ఈ ఆంథాలజీ నీ ఎంతో మంది ప్రముఖులు కూడా ప్రశంసించారు. ఇది ఇలా ఉంటే ఆసియాలోని అతి పెద్ద ఫిలిం ఫెస్టివల్ అయినా బుసాన్ బిల్ ఫెస్టివల్ ( బిఐఎఫ్ఎఫ్)కి 3 ఆసియా కంటెంట్ అవార్డ్స్ లో భాగంగా ఉత్తమ నటుడు కేటగిరీకి బాలీవుడ్ నటుడు నామినేట్ అయ్యాడు.

అయితే అతను ఎవరో కాదు ఈ ఆంథాలజీ లో లీడ్ రోల్లో నటించిన ఆలీ ఫజల్ బుసాన్ బిల్ ఫెస్టివల్ కి నామినేట్ అయ్యాడు. అయితే మామూలుగా వేరే దేశాల్లో జరిగే ఇలాంటి కార్యక్రమాల్లో ఇండియా నుంచి నామినేషన్లు దక్కడం అనేది చాలా అరుదుగా జరుగుతుందనే చెప్పాలి. అలాంటి ఈ ఫిట్ సాధించిన తర్వాత బిఐఎఫ్ఎఫ్ నామినేట్ అవ్వడం ఊహించలేదని ఆలీ ఫజల్ తెలిపాడు. ఇలా జరగడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. అంతేకాకుండా ఆసియా కంటెంట్ అవార్డ్స్ సాధిస్తాననే ఆశిస్తున్నట్లు ఆలీ ఫజల్ పేర్కొన్నాడు.

Share post:

Popular