ఆ వార్త విని ఆ రోజంతా.. ఏడ్చుకుంటూ కూర్చున్నా అంటున్న నాగచైతన్య..?

టాలీవుడ్ హీరో నాగచైతన్య నటించిన ప్రస్తుత చిత్రం లవ్ స్టోరీ. ఈ సినిమా ఈ నెల 24వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా ఇప్పటివరకు ఎన్ని సార్లు పోస్ట్ పోన్ అయిందో మనకు తెలిసిన విషయమే. ఇ సినిమా ప్రమోషన్లో భాగంగా నాగచైతన్య కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు.

టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానా తనకు బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే కాదు అంతకంటే ఎక్కువ అని తెలియజేశాడు. అంతేకాకుండా నాగ చైతన్య రానాతో కలిసి త్వరలో ఓ సినిమా చేస్తానని తెలియజేశాడు. తనకు సంబంధించి ఎటువంటి విషయాన్నయినా రానాతో కచ్చితంగా పంచుకుంటానని చైతన్య కామెంట్లు చేశాడు.

Watch Josh Movie Online for Free Anytime | Josh 2009 - MX Player

ఇక అంతే కాకుండా ప్రేమమ్ రీమిక్ సినిమాలో నటించే సమయంలో ఆ సినిమాలో నటించడం వేస్ట్ అని కొంతమంది కామెంట్లు చేశారు అని తెలియజేశాడు. కానీ ఆ సినిమా మంచి రిజల్ట్ ఇచ్చిందని నాగచైతన్య తెలియజేశారు. ఇక తన తండ్రి నటించిన శివ,నిన్నే పెళ్ళాడుతా సినిమా అంటే ఇష్టం అని తెలియజేశాడు. ఇక అఖిల్ తో ఎక్కువగా బైక్స్,కార్ల గురించి మాట్లాడుకుందాం అని చెప్పుకొచ్చారు.

తన మొదటి చిత్రం జోష్ సినిమా సమయంలో తను ఒక హీరోయిన్ తో క్లోజ్ గా ఉన్నారని వార్త నాగచైతన్య చెవికి వినపడగా.. ఆ రోజంతా తన నిద్రపోకుండా ఉన్నాం అని తెలియజేశారు. ఆ రోజంతా చాలా బాధపడ్డాను అని తెలియజేశారు.