ఈ హాట్ బ్యూటీ కోడి కూర వండే స్టైల్ చూస్తే.. పడిపోవాలంతే..!

చికెన్ కర్రీ అంటే చాలు బాగా ఇష్టపడే జనాలను మనం చూడొచ్చు. అయితే, కొవిడ్ మహమ్మారి వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు ప్రతీ ఒక్కరు మాసం తీసుకోవడం మంచిదనే ప్రచారం బాగా జరగగా, ప్రజలు చాలా మంది చికెన్ తినేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే చికెన్‌కు బాగా డిమాండ్ పెరిగింది. అయితే, చికెన్ కర్రీ వండే స్టైల్ విషయానికొస్తే.. ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉంటుంది. కాగా, రూప అనే ఓ మహిళ తన భారీ అందాలతో యూత్‌ను రెచ్చగొట్టే విధంగా రెచ్చగొట్టే విధంగా చికెన్ కర్రీ వండుతోంది.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. రూప తన చీరను మోకాళ్ల పైకి కట్టి కోడిని పట్టేందుకు ఉరుకుతూ, ఎదపై పైట జారిపోతుండగా దానిని వయ్యారంగా సర్దుకుంటూ అందాలు ఆరబోతస్తూ కోడివెంట పరుగులు తీస్తుంటే ఆ వీడియో చూస్తే కుర్రకారు మతి పోకుండా ఉండగలదా.. మీరే చెప్పండి.. ఈ రూప చేసే వంట కార్యక్రమం మహిళలు చూడటం ఏమో కానీ, పురుషులు మాత్రం తప్పక చూస్తారనేలా ఉంది. పల్లెటూరి వాతావరణం‌లో ‌పచ్చని చెట్ల అందాల మధ్య రూప చేస్తున్న వంట కార్యక్రమానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

గ్యాస్ స్టవ్స్ ఉన్నప్పటికీ పాత పద్ధతిలో కట్టెల పొయ్యి‌పై కోడికూర వండటం చూస్తుంటే తన అందాలు ప్రదర్శించేందుకు అలా చేస్తున్నదనే భావన కలగొచ్చు. వంట వండే క్రమంలో కూడా ఇలా మహిళలు అందాల ప్రదర్శన చేస్తారు అని ఒక కొత్త కాన్సెప్ట్‌ను రూప తెరమీదకు తీసుకొచ్చిందనే అనిపిస్తుంది. అయితే, కేవలం వ్యూస్ తీసుకురావడం కోసం, లేదా చానల్ పాపులారిటీ లేదా తాను పాపులర్ కావడం కోసమే ఇలా అందాల ప్రదర్శనకు రూప అనే మహిళ ఇలా సిద్ధమైందనే అనిపిస్తుందనే అభిప్రాయం కొందరి నుంచి వ్యక్తమవుతున్నది. మొత్తంగా కోడి కూరను అందంగా ఈ వీడియో చూసేందుకు యువకులు ఇష్టపడుతుండటం గమనార్హం.

Share post:

Popular