విజయ్ సేతుపతి లాభం సినిమా..ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలుసా?

హీరోగా విజయ్ సేతుపతి, హీరోయిన్ గా శృతి హాసన్ కలిసి నటించిన సినిమా లాభం. ఈ సినిమాలో ఎస్పీ జననాథన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో జగపతి బాబు, సాయి దన్సిక ప్రధాన పాత్రలు పోషించారు. నిర్మాత బత్తుల సత్యనారాయణ శ్రీ గాయత్రీ దేవి ఫిలిమ్స్ పతాకంపై ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాకు లాయర్ శ్రీరామ్ సమర్పణ. హరీష్ బాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేస్తున్నారు. ఇదే ఈ సినిమా వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 9వ ఇది నా తెలుగు తమిళ భాషల్లో విడుదల అవుతోంది.

ఈ నేపథ్యంలోనే నిర్మాతలు మాట్లాడుతూ విజయ్ సేతుపతి, శృతిహాసన్ హీరోహీరోయిన్లుగా జంటగా నటించిన చిత్రం లాభం. ఈ సినిమా సెప్టెంబర్ 9న తెలుగులో తమిళంలో ఏకకాలంలో విడుదల కానుంది తెలిపారు.ఇలా రెండు భాషల్లో మొదటిసారి విజయ్ సేతుపతి సినిమా విడుదలకావడం విశేషమని తెలిపారు. పుట్టిన సినిమా తెలుగు పాత విజయ్ సేతుపతి నటించిన పక్కా కమర్షియల్ సినిమా ఇది. విజయ్ సేతుపతి కూడా చిత్రాన్ని తెలుగులో విడుదల చేయడం గర్వంగా ఉందని తెలిపారు.