సుశాంత్ సక్సెస్ కావాలంటే.. ఎన్ని కోట్లు రాబట్టాలో తెలుసా..?

టాలీవుడ్ లో అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో సుశాంత్. హీరో సుశాంత్,హీరోయిన్ గా మీనాక్షి చౌదరి తో కలిసి నటించిన చిత్రం ఇచ్చట వాహనములు నిలుపరాదు. ఈ సినిమాని ఎస్.దర్శన్ దర్శకత్వంలో తెరకెక్కిచడం జరిగింది. ఇక ఈ సినిమాని శాస్త్ర మూవీస్ బ్యానర్ పై నిర్మించడం జరిగింది.

ఈచిత్రం ఆగస్టు 27న విడుదల కానుంది. ట్రైలర్లు ఎగ్జైట్మెంట్ గా ఉండటంతో ఈ సినిమాపై బారి అంచనాలు వెలువడుతున్నాయి. అందుచేతనే ఫ్రీ రిలీజ్ బిజినెస్ తోనే ఈ చిత్రం నిర్మాతలకు ప్రాఫిట్ దక్కడం విశేషం. ఇక ఈ చిత్రం యొక్క బిజినెస్ వివరాల్లోకి వెళితే..కంప్లీట్ గా ఈ చిత్రాన్ని నిర్మాతలే ఓన్ గా విడుదల చేసుకుంటున్నారు. అయినప్పటికీ ఈ చిత్రం హిట్ అనిపించుకోవాలంటే కొంత వరకు రాబట్టాలి.

ఇచ్చటవాహనాలు నిలుపరాదు అనే సినిమాకు కు బడ్జెట్ 6.2 కోట్లు పెట్టారు. మరియు నాన్ థియేట్రికల్ రైట్స్ కింద అక్షరాల 8.2 కోట్ల వరకు వచ్చాయి. దీన్నిబట్టి నిర్మాతకి ఆల్రెడీ రెండు కోట్లు లాభం వచ్చింది. అని చెప్పవచ్చు.అయితే క్లీన్ హిట్ స్టేటస్ కు2.25 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. అయితే ఈ సినిమా తో నైనా హీరో సుశాంత్ హిట్ కొడతా డెమో వేచిచూడాల్సిందే.
.