సమంత-నాగ చైతన్య.. అసలు కథ ఇదే..?

టాలీవుడ్ లో మోస్ట్ రొమాంటిక్ కపుల్ ఎవరు అంటే టక్కున గుర్తుకు వచ్చేది నాగచైతన్య,సమంత. ఇక ఈ మధ్య కాలంలో వీరిద్దరి మీద చాలా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక ప్రస్తుతం వీరిద్దరూ ఎక్కడికి వెళ్లిన జతగా నే వెళ్లేవారు. కానీ ఈ మధ్యకాలంలో ఎప్పుడు చూసినా ఒంటరిగానే కనిపిస్తూ ఉండటం వల్ల వీరిద్దరి మీద చాలా రూమర్స్ వస్తున్నాయి.

 

పెళ్లి తర్వాత సమంత తన ట్విట్టర్ అకౌంట్ ను అక్కినేని సమంత గా మార్చింది. ఆ తర్వాత జూలై 31 వ తేదీన తన ట్విట్టర్ అకౌంట్ నుంచి మరోసారి పేరును మార్చి s అనే సింగిల్ అక్షరం పెట్టడం వల్ల, తన అభిమానులు సింగిల్ అనుకోవాలా లేకపోతే సమంత చేస్తున్నటువంటి శకుంతల మూవీ గురించి అనుకోవాలా అన్నట్టుగా అయోమయంలో పడిపోయారు అట.

అయితే ఒక ఇంటర్వ్యూలో తెలిపిన ప్రకారం s అనే అక్షరం జస్ట్ ఊరికనే పెట్టాను అంటూ తేలుపుకు వచ్చింది. ఇక అంతే కాకుండా వారిపై వస్తున్న రూమర్స్ కూడా తను చెక్ పెట్టింది. తామిద్దరం ప్రేమించి వివాహం చేసుకున్న అందువల్ల ఎందుకు వెళ్ళిపోతావు అన్నట్లుగా తెలియజేసింది సమంత. మా ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు, కేవలం న్యూస్ వల్లే మాకు చాలా ఇబ్బంది అవుతున్నట్లుగా తెలియజేసింది.

ఇక అంతే కాకుండా సమంత వాళ్ళ మామ నాగార్జున బర్తడే విషెస్ కూడా ఆమె తెలపడం జరిగింది. ఇక ఇలాంటివన్నీ ఫోన్ రూమర్సే అన్నట్లుగా మనకి ఎక్కువగా వినిపిస్తోంది.