రకుల్ ప్రీత్ సింగ్ కొన్న ఇల్లు ఎన్ని కోట్లో తెలిస్తే…షాక్ అవుతారు..?

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ రకుల్ ప్రీతి సింగ్ అంటే ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఎందుకంటే ఈమె తన బాడీ కోసం ఎక్కువగా వర్కౌట్లు చేస్తూ ఉంటుంది.సన్న పడాలని ఉద్దేశంతోనే జిమ్ సెంటర్ లోనే ఎక్కువగా ఉంటుంది. సన్నబడితే ఎక్కువగా అవకాశాలు వస్తాయనే ఉద్దేశంతోనే ఈమె ఇలా చేస్తుందని ఎక్కువగా వినిపిస్తున్నది సినీ ఇండస్ట్రీలో.

టాలీవుడ్ లో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించిన హీరోయిన్ల లిస్టులో రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఒకరు. రకుల్ ప్రీతిసింగ్ తెలుగు లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా నటిస్తూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నది. ఇక సినిమాలకు సంబంధించిన రెమ్యునేషన్ కూడా కొద్దిగా ఎక్కువ తీసుకున్నట్లు తెలుస్తున్నది. ఇక ఇదే తంతు లోనే ఈమె హైదరాబాద్ లోనే ఒక కొత్త ఇంటిని కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది.

Rakul Preet Singh House Inside View And Family Photos | Tollywood Celebrity  Updates | News Mantra - YouTube

ఈమె హైదరాబాదులో 5 కోట్ల రూపాయల విలువచేసే ఒక ఫ్లాటును 5 సంవత్సరాల క్రితమే విక్రయించినట్లు తెలుస్తోంది. ఆ ఇల్లు చాలా అద్భుతంగా ఉన్నట్లు సినీ ఇండస్ట్రీలో కూడా వినిపిస్తోంది. ఇక రకుల్ ప్రీతిసింగ్ విషయానికొస్తే ,ఈమె కొద్దిరోజులు ముంబైలో షూటింగ్ జరుగుతూ ఉంటుంది..మరికొన్ని రోజులు హైదరాబాదులో షూటింగ్ లో ఉండడం వల్ల, తనకు తను తల్లికి కలిపినఇక్కడ కూడా ఒక ఇంటిని తీసుకుంది.

ఇక టాలీవుడ్ విషయానికి వస్తే , హీరో వైష్ణవ్ తేజ్ సరసన ఒక సినిమాలో నటిస్తున్నట్లు మనకు తెలిసిందే. ఇక అంతే కాకుండా ఈ ముద్దుగుమ్మ. ఒకప్పుడు స్టార్ హీరోలు సైతం నటించింది. ఇప్పుడు ఈమెతో సినిమాలు అంటే ఫ్లాప్ అనే దిశలో పడిపోయింది ఈ ముద్దుగుమ్మ. అంతేకాకుండా ఈ మధ్యనే ఈమె సన్నపడిన ఒక ఫోటో ను చూడడం వల్ల నెటిజన్లు రకుల్ ప్రీతిసింగ్ ఆ ఏలియన్ లా వుంది అంటూ కామెంట్ చేస్తున్నారు.