‘బీచ్’లో ప్రియాంక చేసిన పనిపై ఫైర్ అవుతున్న నెటిజన్లు?

ప్రియాంక చోప్రా ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లోనూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది. ఈమె తనకంటే పదేళ్లు చిన్నవాడైనా హాలీవుడ్ పాప్ సింగర్ అయిన నిక్ జోనస్ ను పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈమె నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ప్రస్తుతం ప్రియాంక చోప్రా సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఈ సిరీస్ షూటింగ్ కోసం ఆమె ప్రస్తుతం లండన్ లో ఉంది. అప్పుడప్పుడు లాస్ ఏంజెల్స్ కి వస్తుంటుంది.

అయితే ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనస్ తో కలిసి ఎన్నోసార్లు పబ్లిక్ ప్లేస్ లోనే రొమాంటిక్ గా ఎంజాయ్ చేస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా బీచ్ లో ఆమె బికినీలో కనిపించగా ఆమె భర్త నిక్ జోనస్ స్నాక్స్ లా ఆమె ప్రైవేట్ పార్ట్ తినేందుకు సిద్ధమవుతున్నాడు అనేలా కామెంట్ పెట్టింది. అయితే ఇది చూసిన నెటిజన్లు ఇదేం అరాచకం అంటూ ప్రియాంక పై కామెంట్స్ చేస్తున్నారు. ఇలా నెటిజన్లు ఫోటోలు చూసి ఒక్కోక్కరు ఒక్కో విధంగా కామెంట్ చేస్తున్నారు.

Share post:

Popular